1
00:00:01,419 --> 00:00:03,379
ఇదివరకు లౌడెర్ మిల్క్ లో జరిగింది

2
00:00:04,422 --> 00:00:05,462
ఇది కనబడేటట్లుగా లేదే.

3
00:00:05,631 --> 00:00:08,381
నువ్వు నీ చేతులో రెండు డ్రింక్స్ ను పట్టుకుని
బిజె పొందుతున్నట్లుగాలేవే?

4
00:00:08,551 --> 00:00:09,891
నువ్వు నాకు బ్రీతలైజ్ చేస్తావా?

5
00:00:15,224 --> 00:00:16,274
ఫక్.

6
00:00:21,772 --> 00:00:23,942
-అది ఒక డియుఐ అని బెట్ కడతాను.
-బెన్ త్రాగడు.

7
00:00:24,108 --> 00:00:27,778
సరే, స్పాన్సీ, నువ్వు నీ కళ్ళను ఇంకాబాగా
తెరవాలని అనుకుంటాను,.

8
00:00:27,945 --> 00:00:30,985
నా మాజీ భార్య వివాహం చేసుకుంటుందని నాకు
చెప్పకుండా ఏమి చేస్తున్నావు?

9
00:00:31,157 --> 00:00:32,697
నిన్ను వికారంగా చూడాలనుకోలేదు,.

10
00:00:32,867 --> 00:00:34,827
వికారంగా అవుతానని ఎందుకనుకుంటున్నావు?

11
00:00:40,833 --> 00:00:43,343
మెంఫిస్ వివాహానికి ఎందుకు వెళుతున్నావు?

12
00:00:43,961 --> 00:00:45,211
నన్ను ఆహ్వానించారు.

13
00:00:45,379 --> 00:00:50,049
నేను ఆమెతో ఇంకా ప్రేమలో ఉన్నానని నీకు
చెప్పినట్లుగా ఏదైనా సరే నీకవసరం లేదు.

14
00:00:50,217 --> 00:00:52,257
తెలుసు, మ్యాన్, కానీ నేను ఇదివరకే ఆర్ఎస్విపి.

15
00:00:52,428 --> 00:00:54,258
నేను వస్తానని మెంఫిస్ కు మాట ఇచ్చాను.

16
00:00:54,430 --> 00:00:56,600
నా వాగ్దానాలను నెరవేర్చడమే నా ప్రాధాన్యత.

17
00:00:56,766 --> 00:00:58,476
నువ్వు స్తబ్ధుగా ఉంటావని నాకు మాటిచ్చావు.

18
00:00:59,435 --> 00:01:00,555
అలా ఎప్పుడు ఇచ్చాను?

19
00:01:00,728 --> 00:01:02,398
నువ్వు నా స్పాన్సర్ అయినప్పుడు, చెప్పావు:

20
00:01:02,563 --> 00:01:07,113
"లౌడెర్ మిల్క్, నువ్వు స్వచ్ఛంగా ఉండడంలో
నేను ప్రతి ఒక్కటీ చేస్తాను...

21
00:01:07,276 --> 00:01:09,106
...ఉదాహరణ ద్వారా నిలవడంతో సహా."

22
00:01:10,571 --> 00:01:12,201
-ఊప్స్.
-"ఊప్స్"?

23
00:01:12,364 --> 00:01:14,624
-అదే నువ్వు పొందినది?
-సారీ, సరేనా?

24
00:01:14,784 --> 00:01:17,624
నేను చాలా, చాలా అలసిపోయాను, బలహీనంగా
ఉన్నాను. అలా జరుగుతుంది.

25
00:01:17,787 --> 00:01:20,577
అంటే నువ్వు తిరిగి త్రాగడం ఆరంభించాలని
అర్థం కాదు.

26
00:01:20,748 --> 00:01:23,578
సరే, నేను టోనీ రాబిన్స్ పెప్ టాక్ తరువాత
చేసినట్లుగా.

27
00:01:24,794 --> 00:01:26,054
నాకు తెలియదు, నీకు తెలుసు.

28
00:01:26,212 --> 00:01:30,342
ఈ వివాహం గురించి తెలుసుకోవడాం అనేది
దైవ సందేశమో లేదా మరేదో.

29
00:01:30,508 --> 00:01:34,008
ఓ, అవును, నా సేఫ్ ను విరగ్గొట్టి, ప్రవేశించడం
గురించి దేవుడు పట్టించుకుంటాడని తెలుసు.

30
00:01:34,178 --> 00:01:37,388
విరగొట్టడం లేదా ప్రవేశించడం? నేనిక్కడ ఉంటాను.
నీ సేఫ్ విరగొట్టాల్సిన పని లేదు.

31
00:01:37,556 --> 00:01:41,556
నేను నీ చెత్త డా విన్సి కోడ్-స్థాయి పాస్వర్డ్ ను
క్రాక్ చేయగలిగాను, "బెన్".

32
00:01:43,896 --> 00:01:45,476
సరే. కాబట్టి నేను నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటాను.

33
00:01:45,648 --> 00:01:47,188
ఇది ఒక సాంప్రదాయక వివాహమా?

34
00:01:47,358 --> 00:01:50,068
లేదు, టి-షర్ట్, ఫ్లిప్ ప్లాప్స్. అది జిమ్మీ బఫె వైబ్
లాంటిదన్నమాట.

35
00:01:50,236 --> 00:01:51,646
సరే, అది సాంప్రదాయకమే.

36
00:01:51,821 --> 00:01:54,321
నువ్వు ఆహ్వానించబడలేదనేది సమస్య కాదు.

37
00:01:54,490 --> 00:01:58,120
సరే, నేను వెళ్ళి, ఆపవచేమో. నేను సాధారణ
దుస్తులు ధరించాలని అనుకోలేదు.

38
00:01:58,285 --> 00:02:00,575
ఓ, ఫక్ మి.

39
00:02:00,746 --> 00:02:01,826
ఇప్పుడేమిటి?

40
00:02:02,331 --> 00:02:04,041
ఆమె-పేరు-ఏమిటి అనేది మనం తీసుకోవాలి.

41
00:02:04,208 --> 00:02:06,458
మన పడకలలో ఒకదానిలో ఆమె పడుకోబోతుందని
ఆందోళనగా ఉన్నావా?

42
00:02:06,627 --> 00:02:09,337
ఆమె కొన్ని నెలలు మాత్రమే స్తబ్ధుగా
ఉంటుంది, మ్యాన్.

43
00:02:09,505 --> 00:02:11,795
మనం కార్ స్టార్ట్ చేసే ముందుగానే ఆమె
ముందుంటుంది.

44
00:02:11,966 --> 00:02:13,586
పడక అంశాన్ని నేను ఆలోచించలేదు.

45
00:02:15,928 --> 00:02:16,968
రా.

46
00:02:18,222 --> 00:02:21,432
అది ఇప్పుడు ఎలా ఉండబోతోంది? నువ్వు
అపార్ట్మెంట్ లో త్రాగబోతున్నావా.

47
00:02:21,600 --> 00:02:22,600
సరే.

48
00:02:22,768 --> 00:02:25,098
సారీ, నువు సరిగాచెప్పావు. ఇక త్రాగడం వద్దు...

49
00:02:25,271 --> 00:02:26,861
...అపార్ట్మెంట్ లో...

50
00:02:27,022 --> 00:02:29,442
...నువ్వు ఇంటిలో ఉన్నప్పుడు. మనం కూల్?

51
00:02:41,161 --> 00:02:43,621
నేను ఎందుకు రావాలని నాకింకా అర్థం కావడంలేదు.

52
00:02:43,789 --> 00:02:47,249
కోలుకుంటున్న ఈ దశలో నిన్ను ఒంటరిగా
వదలివెళ్ళడం కష్టం

53
00:02:47,418 --> 00:02:50,958
అందునా, నేను టింకిల్ చేస్తున్నప్పుడు ఎవరైనా
బెన్ ను గమనించాలి.

54
00:02:51,171 --> 00:02:53,921
గ్రూప్ ను త్రవ్వడానికి అది సరిపోతుందంటావా?

55
00:02:54,091 --> 00:02:55,721
నేను గ్రూపును త్రవడంలేదు.

56
00:02:55,885 --> 00:02:58,345
ఏమిటి? కొత్తతను నాకోసం కవర్ చేస్తాడు.

57
00:02:58,512 --> 00:03:00,352
-కొత్తతనా?
-అవును.

58
00:03:00,514 --> 00:03:02,734
ఆ చెత్త ఎందుకు?

59
00:03:02,892 --> 00:03:05,272
ఎందుకంటే నేను తిరిగి వచ్చేసరికెల్లా...

60
00:03:05,436 --> 00:03:08,476
...నేను వారిని త్రవ్వినానని మరచిపోయేంత
సంతోషంగా వారున్నారు.

61
00:03:09,148 --> 00:03:11,858
లౌడెర్ మిల్క్ సాధారణంగా ప్రతిఒక్కరినీ
అనుసరిస్తూ ప్రారంభిస్తాడని తెలుసు.

62
00:03:12,026 --> 00:03:14,066
కొన్నిసార్లు అది ముద్దుగా, నిరాయుధంగా
ఉంటుంది.

63
00:03:14,236 --> 00:03:17,816
-నేను కొర్నెల్ల్ మార్గాన్నే నిజంగా ఇష్టపడతాను--
-హే, లౌడెర్ మిల్క్ ఎక్కడ?

64
00:03:17,990 --> 00:03:19,370
అది ఒకరకమైన రహస్యం.

65
00:03:19,533 --> 00:03:21,333
మనం ఫాదర్ మైక్ కు చెప్పకూడదు.

66
00:03:21,493 --> 00:03:23,583
నీకు కూడా చెప్పడానికి నాకు అనుమతి లేదు.

67
00:03:23,746 --> 00:03:26,166
నీ చెత్తకు చెబితే, నువ్వు కూడా చెప్పవచ్చు.

68
00:03:26,332 --> 00:03:28,502
దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను, కానీ
అప్పుడు నేను తెలుసుకున్నాను...

69
00:03:28,667 --> 00:03:31,297
...అతను లేనప్పుడు గూప్ కు నాయకత్వం
వహించాలని అడిగినవారిలో నేను ఒకడిని.

70
00:03:31,462 --> 00:03:33,552
బహుశా నన్ను ఉన్నతంగా ఊహించుకున్నాడేమో.

71
00:03:34,423 --> 00:03:38,223
నువ్వు అధికార-దాహం గల చిన్న చెత్తవాడివని
అతనికి తెలుసు కాబట్టే నిన్ను తీసుకున్నాడు...

72
00:03:38,385 --> 00:03:41,715
...ఈ చెత్తను నడపు ఆలోచనలోనే నీ పుస్సీని
తడిపేస్తాడు--

73
00:03:41,889 --> 00:03:45,679
హే, ముందుగా, నాకు పుస్సీలేదు. నాకు నీలాగా
పెన్నీస్ ఉన్నాయి.

74
00:03:46,101 --> 00:03:48,231
-నిరూపించు.
-ఏమిటి?

75
00:03:48,395 --> 00:03:49,395
నిజంగా ఉంటున్నాను.

76
00:03:49,563 --> 00:03:53,533
ట్వీజర్స్ ను వెతుకు, నీ శక్తి వంచనలేకుండా
దానిని కనుక్కో...

77
00:03:53,901 --> 00:03:55,191
...దానిని బయటకు తీ.

78
00:03:55,361 --> 00:03:57,241
మనమంతా వీలయినంత సన్నిహితంగా మెలగాలి.

79
00:03:57,404 --> 00:04:01,534
నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో దానిపై
మేమొక కన్నువేసి ఉంచుతాము.

80
00:04:01,700 --> 00:04:03,990
అవును, సరే, మీకు ట్వీజర్స్ అవసరంలేదు, బడ్డీ.

81
00:04:04,161 --> 00:04:05,621
మీకు ఒక కొమ్ముగరిట కావాలి.

82
00:04:05,788 --> 00:04:08,828
అందునా, నేను నా పెనీస్ చూపడంలేదు,
ఎందుకో తెలుసా?

83
00:04:08,999 --> 00:04:10,329
ఎందుకంటే నా గొంతే దానిని నిరూపిస్తుంది.

84
00:04:10,501 --> 00:04:12,341
నా గొంతు నుండి నాకొకటి ఉందని ఋజువవదా?

85
00:04:13,128 --> 00:04:15,048
అలా అనిపించడం లేదు.

86
00:04:19,051 --> 00:04:21,181
నువ్వు నిజంగానే అలా అంటున్నావా?

87
00:04:21,345 --> 00:04:23,635
-నేను కార్ లో కూడా ఇప్పుడు త్రాగలేను?
-సరేలే.

88
00:04:23,806 --> 00:04:28,306
మిత్రమా, ఇది నిజంగా లాంగ్ డ్రైవ్, నేను
ఆల్కహాలిక్ అని నీకు తెలుసు. ప్లీజ్.

89
00:04:28,477 --> 00:04:31,767
నాముందు అది బాగాలేదు, కానీ వెనక
సున్నితమైన పుష్పం ఉంది...

90
00:04:31,939 --> 00:04:33,649
...మంచి వయస్సులో ఉంది.

91
00:04:33,816 --> 00:04:35,856
బెన్ గత రెండు వారాలుగా త్రాగుతున్నాడు.

92
00:04:36,026 --> 00:04:38,646
అతను కోల్డ్ టర్కీని వదిలేస్తే, అతనికి
డిటిలు దొరుకుతాయి.

93
00:04:38,821 --> 00:04:40,611
అతను వేగన్ కు దూరంగా ఉన్నాడని నీకు తెలుసా?

94
00:04:40,781 --> 00:04:44,161
నీకొక్కడికే తెలిసినట్లుగా లేదు, షెర్లాక్ హోమో.

95
00:04:44,785 --> 00:04:47,285
-"షెర్లాక్ హోమో."
-సరే, సరే, సరే.

96
00:04:47,454 --> 00:04:50,084
నువ్వు వెనకవైపు త్రాగకుండా ఉంటావని మనం
అంగీకారానికి వద్దామా?

97
00:04:50,249 --> 00:04:52,079
నీకు తెలుసు, నువ్వొక నియంత్రణా వికారివని.

98
00:04:52,251 --> 00:04:55,881
ఎలాగైతేనేం, మన ముగ్గురిలో ఇంకా లైసెన్స్
ఉన్నవాడిని నేనొక్కడినే.

99
00:04:56,046 --> 00:04:57,796
కాబట్టి, నేనే నియమాలను చెబుతాను. ఛీర్స్.

100
00:04:57,965 --> 00:05:00,625
గ్రేట్. మనం ప్రమాదానికి గురైతే ఎలా?

101
00:05:00,801 --> 00:05:02,341
లేదా--

102
00:05:02,928 --> 00:05:04,048
-అది--?
-లేదా అది?

103
00:05:04,221 --> 00:05:05,851
-ఓరి, దేవుడా.
-ఓ, ఆ అబ్బాయిల--

104
00:05:06,015 --> 00:05:07,635
గుడ్ బాయ్. సరే, సరే.

105
00:05:07,975 --> 00:05:08,975
గ్రీట్.

106
00:05:09,143 --> 00:05:11,313
నేను తిరిగి జైలుకు వెళుతున్నాను.

107
00:05:11,812 --> 00:05:15,612
ఆందోళన చెందకు. జైలుకు వెళ్ళే ఏకైక వ్యక్తి
ఒక డ్ర్రంక్ డ్రైవర్.

108
00:05:21,613 --> 00:05:24,663
గత కొన్ని మైళ్ళగా నువ్వు తప్పుతప్పుగా
డ్రై వ్ చేస్తున్నావు.

109
00:05:25,409 --> 00:05:27,449
అది సరియైనదేనా? సారీ.

110
00:05:27,619 --> 00:05:28,659
నిర్గమనం లేదు

111
00:05:28,829 --> 00:05:29,869
నువ్వు త్రాగుతూనే ఉన్నావా?

112
00:05:30,039 --> 00:05:32,709
లేదు. మా నాన్న తాగుతున్నప్పుడు, అతను
మా అమ్మను కొట్టేవాడు.

113
00:05:32,875 --> 00:05:36,585
నా మొత్తం జీవితంలో ఆల్కహాల్ ఒక చుక్కకూడా
తీసుకోకూడదని ఒట్టువేసుకున్నాను, తీసుకోలేదు.

114
00:05:39,423 --> 00:05:40,763
సారీ.

115
00:05:42,760 --> 00:05:46,060
సరే, నెమ్మదిగా వెళ్ళు, సరేనా?

116
00:05:47,639 --> 00:05:50,349
మనం ఇంత వేగంగా ఎందుకు వెళుతున్నామో
నాకు తెలియదు.

117
00:05:51,018 --> 00:05:53,688
మనం ఎక్కడికీ అంత త్వరగా వెళ్ళాల్సిన పనిలేదు,
కదా?

118
00:05:53,854 --> 00:05:57,444
అంటే, మనమంతా ఎక్కడికి వెళుతున్నాం?
అక్కడికి ఎలా చేరుకుంటాం?

119
00:05:57,608 --> 00:06:01,568
మనకేమయిందో నీకు తెలుసా? అంటే, "అక్కడ
ఎవరున్నారు?" నాకు తెలియదు.

120
00:06:03,447 --> 00:06:04,867
కదా?

121
00:06:07,159 --> 00:06:08,869
ఆ చెత్తంతా ఏమిటి?

122
00:06:09,036 --> 00:06:12,366
ఏమిటి? నేను కొంత బాగుపడుతున్నాను.
నేను మీకు సహాయపడాలనుకుంటున్నాను.

123
00:06:12,539 --> 00:06:15,789
సరే, బాగుంది, ఇది చెత్త గ్రౌండ్లింగ్స్ కాదు, సరేనా?
నావద్ద అది ఉంది.

124
00:06:15,959 --> 00:06:19,839
అబద్ధం చెప్పడానికి అది చెత్త విషయం, బెన్.
నువ్వు దానిని చెడు కర్మను అనుభవిస్తావు.

125
00:06:20,714 --> 00:06:22,514
ఓ, సరే. నేరుగా మాట్లాడుకుందాం.

126
00:06:22,674 --> 00:06:26,184
అది నిజమైతే మెరుగ్గా పొందు, మరియు
మా నాన్న మా అమ్మను కొట్టాడా?

127
00:06:26,345 --> 00:06:27,845
అవును.

128
00:06:28,180 --> 00:06:30,060
నువ్వు నన్ను నిరాశకు గురిచేస్తున్నావు.

129
00:06:36,563 --> 00:06:38,233
సరేలే, మ్యాన్. మనం ఇక్కడి నుండి వెళ్ళాలి?

130
00:06:38,398 --> 00:06:40,938
అవును. నువ్వు ఏడు గంటలుగా నిరంతరంగా
డ్రైవ్ చేస్తున్నావు.

131
00:06:41,110 --> 00:06:44,200
-మనం సమావేశాలను మిస్ అవడం లేదు.
-ఓ, అవును, సమావేశాలు చాలా ముఖ్యం.

132
00:06:44,363 --> 00:06:46,703
నేను చాలాకాలంగా వెళుతున్నాను. నేనెలా
మారానో చూడు.

133
00:06:46,865 --> 00:06:49,445
నీకు రోగం తిరగబెట్టింది. నువ్వు వెనక్కి వెళ్ళి
విశ్రాంతి తీసుకోవాలి.

134
00:06:49,618 --> 00:06:51,618
నీకు ఏదనిపిస్తే దాని గురించి మాట్లాడు.

135
00:06:51,787 --> 00:06:54,407
అవును, మానాన్న అమ్మను కొట్టే ఫ్లాష్ బ్యాక్
గుర్తుకు వస్తోంది.

136
00:06:54,581 --> 00:06:55,961
నీతో ఎలా ఉండేవారు?

137
00:06:56,250 --> 00:06:58,750
నాకు తెలియదు. ఏమీలేదు. ప్రతి ఒక్కటీ.

138
00:06:58,919 --> 00:07:00,839
జీవితం. నీకు తెలుసా, అది ఎప్పుడూ ఒకటి కాలేదు.

139
00:07:01,004 --> 00:07:05,014
లోపలికి వెళ్లాలని అనుకుంటున్నావా? మనం
కు క్లుక్స్ క్లాన్ బేక్ లోనికి వెళ్ళినట్లుంది.

140
00:07:05,384 --> 00:07:08,304
వారు ఆల్కహాలిక్స్. మనమంతా కూడ అదే.
ఉన్నత వర్గంవారిలాగా ఉండకు.

141
00:07:08,470 --> 00:07:12,020
నిజంగానా--? ఉండు, ఉండు. నన్ను ఉన్నత
వర్గంవాడు అంటున్నావా? నువ్వు?

142
00:07:12,182 --> 00:07:14,432
నేను సంగీతం పట్ల ఉన్నతవర్గం వాడిని.

143
00:07:14,601 --> 00:07:19,151
కాఫీ, ఫేషియల్ జుట్టు, సీరియల్ కామాలు, డిమ్
సమ్, టోపీలు.

144
00:07:19,314 --> 00:07:20,774
-టోపీల గురించి ఖచ్చితంగా ఉంటావు.
-బాగుంది.

145
00:07:20,941 --> 00:07:23,611
నేను ఉన్నతవర్గం వాడిని, బాగుంది. నేను దీని
గురించి చెత్త ఉన్నతవర్గం వాడిని కాదు.

146
00:07:24,236 --> 00:07:26,986
సరే, ఇది ఉపశమనం. అది గొప్ప ఈక్విలైజర్.

147
00:07:27,156 --> 00:07:30,776
వ్యసనంతో పోరాడే ఎవరైనా సరే, చెప్పడానికి
ఒక కథ ఉంటుంది.

148
00:07:37,499 --> 00:07:40,919
నీకు తెలుసు, నీ భార్య నిన్ను ముంచేస్తే,
నువ్వు నీతోనే ఎన్నో ఆటలాడుకుంటావు...

149
00:07:41,086 --> 00:07:43,796
...నువ్వు-- నువ్వు ప్రయత్నిస్తావు--

150
00:07:43,964 --> 00:07:46,434
తెలుసా, ఆమె తప్పులన్నీ భూతద్దంలో చూస్తావు.

151
00:07:46,592 --> 00:07:48,972
అంటే, ఆమె టాకోస్ చప్పగా ఉంటాయి.

152
00:07:49,136 --> 00:07:51,596
ఆమె పంక్చుయేట్ చేయలేకపోతుంది.

153
00:07:51,763 --> 00:07:55,143
నీకు తెలుసా-అంటే, నేను ఒక నోట్ గురించి
చెబుతాను:

154
00:07:55,309 --> 00:07:58,809
"ప్రియా, నేను 5 గంటలకు వస్తాను, కామా, ఐ
లవ్ యు."

155
00:07:59,188 --> 00:08:01,688
ఇది రెండు వాక్యాల కలయిక.

156
00:08:02,232 --> 00:08:04,402
ఎలాగైతేనేం, అది--

157
00:08:04,693 --> 00:08:06,493
అదంతా ఒక చెత్త.

158
00:08:06,653 --> 00:08:09,073
అవునా? నువ్వు ఆలోచిస్తున్నట్లుగా
ప్రయత్నిస్తున్నావు...

159
00:08:09,239 --> 00:08:12,989
...నువ్వు ఆమె లేకుండా బాగుంటావని,
వెళ్ళాల్సిన సమయం వచ్చిందని, కానీ నేను--

160
00:08:14,119 --> 00:08:15,119
కానీ నేను వెళ్ళలేను.

161
00:08:15,287 --> 00:08:17,537
ఏమిటో నీకు తెలుసా, మ్యాన్, నాకర్థం కాలేదు.

162
00:08:17,706 --> 00:08:21,166
నువ్వు మెంఫిస్ ను నాలుగేళ్ల క్రితం కోల్పోయావు.
ఇది నిన్నెందుకు ఇప్పుడు బాధిస్తోంది?

163
00:08:22,628 --> 00:08:25,548
ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పటికైనా ఆశ ఉండేది.

164
00:08:27,132 --> 00:08:29,132
అంటే, ఒకసారి మరొకతనిని వివాహం చేసుకుంటే...

165
00:08:30,636 --> 00:08:32,716
...అంతే. అది ముగిసినట్లే.

166
00:08:35,933 --> 00:08:38,693
హే, నువ్వెప్పుడైనా ఆమెకు కనబడ్డావా...

167
00:08:38,852 --> 00:08:41,312
...నిజమైన అంశాన్ని చెబుతూ?

168
00:08:41,688 --> 00:08:43,398
అది ఎప్పుడూ పనిచేసింది.

169
00:08:45,609 --> 00:08:47,149
లేదు.

170
00:08:50,739 --> 00:08:52,529
నువ్వు అక్కడ నిజంగా నన్ను ఆశ్చర్యపరచావు.

171
00:08:53,367 --> 00:08:56,157
నీ గ్రూపుతో కూడా నువ్వు ఏదీ పంచుకోలేదు.

172
00:08:58,455 --> 00:09:00,115
నేను సురక్షితమనుకున్నాను, నాకు తెలియదు.

173
00:09:02,084 --> 00:09:05,714
అంటే, వారు నాకు తెలియదు. వారు ఏమనుకుంటారో
నేను పట్టించుకోను.

174
00:09:07,089 --> 00:09:10,799
సరే, నువ్వింకా మెంఫిస్ పైనే ఆశలు పెట్టుకున్నావని
నాకు తెలియదు.

175
00:09:10,968 --> 00:09:12,468
నేను పెట్టుకున్నానని నీకు చెప్పాను.

176
00:09:12,636 --> 00:09:14,596
నేను మాట్లాడినప్పుడు, వినలేదా?

177
00:09:15,138 --> 00:09:17,058
నేను అటునిటు ఊగిసలాడుతున్నాను.

178
00:09:17,266 --> 00:09:19,426
నిజంగానే, మ్యాన్, అది భారమైన విషయం.

179
00:09:19,601 --> 00:09:22,351
ఈ వివాహం అనేది నువ్వుచేయాల్సిన చివరి
పని కావచ్చు.

180
00:09:22,813 --> 00:09:25,863
-దేనిగురించి మాట్లాడుతున్నావు?
-ఇది వాస్తవ ప్రపంచం, మూవీ కాదు.

181
00:09:26,024 --> 00:09:28,904
ఈ వాస్తవ ప్రపంచంలో, పెళ్ళికుమార్తెలు వారి
వివాహ సమయంలో వెనక్కి చూసుకోరు.

182
00:09:29,069 --> 00:09:30,449
ఈ ప్రయాణం నిన్ను చంపవచ్చు, శాం.

183
00:09:31,071 --> 00:09:32,611
ఏమిటో నీకు తెలుసా?

184
00:09:32,781 --> 00:09:36,121
చెత్త కొత్త ఓర్లియన్స్. మియామి లేదా ఎల్.ఎ కు
వెళ్ళి మనం వినోదించకూడదా?

185
00:09:36,285 --> 00:09:38,615
మనకు కొత్త పిల్లలు దొరుకుతారు.

186
00:09:39,830 --> 00:09:41,290
చూడు.

187
00:09:41,456 --> 00:09:45,126
ఆమె కళ్ళలోనికి చూసి నీ అనుభూతిని చెబితే
నాకు తెలుసు...

188
00:09:45,294 --> 00:09:47,714
...ఆమె అదే రకంగా అనుభూతి చెందుతుందని
తెలుస్తుంది...

189
00:09:47,879 --> 00:09:50,339
...మరియు ఆ చెత్తవిషయాన్ని చెరిపేసేయ్.

190
00:09:52,634 --> 00:09:54,394
నేను ఏమి చేయాలో తెలుస్తుంది.

191
00:10:03,854 --> 00:10:06,194
హే, ఆ గ్రూపు, సమావేశంలో ఉంది. కూర్చోండి.

192
00:10:06,356 --> 00:10:09,356
నీ క్లిట్ ను ఇదివరకే నువ్వు చూపుతూనే మేము
కూర్చుంటాము.

193
00:10:09,526 --> 00:10:13,196
చాలా తమాషాగా ఉంది. నావద్ద క్లైటోరిస్ట్ లు లేదు.
మీలో ఎవరికన్నా నాకే హాట్ చిక్స్ దొరుకుతారు.

194
00:10:15,115 --> 00:10:17,155
అది తమాషా అనుకుంటున్నావా? నమ్మలేవా?

195
00:10:17,326 --> 00:10:19,656
మీలో ఎమ్తమంది రిహాన్నా తో డేటింగ్ చేసేంత
సన్నిహితంగా ఉన్నారు?

196
00:10:19,828 --> 00:10:22,458
ఎందుకంటే నువ్వు రిహాన్నా గురించి ఆలోచిస్తూ
చర్మపు వేణువును వాయిస్తావు...

197
00:10:22,622 --> 00:10:24,752
-...నువ్వు ఆమెతో డేటింగ్ చేసావని అర్థం కాదా?
-జోక్స్ వేయి.

198
00:10:24,916 --> 00:10:27,876
కానీ, నీకు తెలుసా ఏమిటో, నేనే ఆమెను ట్యాప్
చేస్తాను, నువ్వు కాదు.

199
00:10:28,045 --> 00:10:30,455
ఉండు, ఉండు, ఉండు. నువ్వు రిరి గురించి
మాట్లాడుతున్నావా?

200
00:10:30,630 --> 00:10:32,010
రిహన్నా, గాయని?

201
00:10:32,174 --> 00:10:35,054
సరేలే, ఆన్నీలో ఉన్నామేనా? ఆ రిహన్నానేనా?

202
00:10:35,218 --> 00:10:36,388
అవును, రిహన్నా.

203
00:10:36,553 --> 00:10:38,353
నేను ఆమె నిమిత్తం చాలా డబ్బు దానం చేసాను.

204
00:10:38,513 --> 00:10:40,473
చివాకు ట్విట్టర్ లో ఫాలో చేయడానికి ఒప్పుకుంది.

205
00:10:40,640 --> 00:10:43,270
-ఈవారం ఆమెను అడగబోతున్నాను.
-నువ్వు ఊహిస్తున్నావా?

206
00:10:44,686 --> 00:10:47,356
హే, ఆమె అవునని చెప్పవచ్చు. విచిత్రమైన
విషయాలు జరిగాయి.

207
00:10:47,522 --> 00:10:49,112
నిజంగానా? అంటే ఎలాంటివి?

208
00:10:50,317 --> 00:10:51,357
వారు ఒక గొర్రెను క్లోన్ చేసారు.

209
00:10:51,902 --> 00:10:53,952
అది దానిని అధిగమించదు.

210
00:10:55,322 --> 00:10:57,242
నాతో డీల్ చేయి. నీవద్ద ఏముంది?

211
00:10:58,367 --> 00:10:59,907
లౌడెర్ మిల్క్ ఎక్కడ?

212
00:11:00,077 --> 00:11:01,367
నేనే ఇన్ ఛార్జ్.

213
00:11:01,536 --> 00:11:04,456
అతను ఒక గంటపాటు బయటికి వెళ్ళాడు.

214
00:11:04,831 --> 00:11:05,831
ఒక గంటా?

215
00:11:06,124 --> 00:11:07,714
సరే, మూడు రోజులు.

216
00:11:08,794 --> 00:11:11,804
అతను గ్రూపును మూడురోజులపాటు వదిలేసాడు,
అతను నాకు చెప్పలేదే?

217
00:11:11,963 --> 00:11:13,973
నువ్వు అలా చెబితే అది వినడానికి బాగలేదు.

218
00:11:14,132 --> 00:11:15,592
అతనితో బాగుండు, నాన్నా...

219
00:11:15,759 --> 00:11:18,469
...అతను ఒక ముఖ్యమైన క్రతువుకు వెళ్ళాలి.

220
00:11:18,637 --> 00:11:21,517
-ఉత్తరక్రియలకా?
-నిజానికి, అది ఒక వివాహం.

221
00:11:22,766 --> 00:11:27,146
వివాహానికి వెళ్ళాలని లౌడెర్ మిల్క్ ఈ గ్రూపును
వద్దనుకున్నాడా?

222
00:11:28,730 --> 00:11:30,610
చెత్త పొగలను బయటికి వదిలేయి.

223
00:11:30,774 --> 00:11:32,784
అతి చెత్త చారిత్రాత్మక ల్యాండ్ మార్క్.

224
00:11:32,943 --> 00:11:36,113
నువ్వు లౌడర్ మిల్క్ ను బస్సు క్రిందకి
ఎందుకు తోసేసావు, పిల్లా?

225
00:11:36,279 --> 00:11:39,119
-నేను చేయలేదు.
-అవును, చేసావు. అతన్ని చేసావు.

226
00:11:39,282 --> 00:11:41,082
ఏమిటి? నీ కంటితోనే నువ్వు చూసావు.

227
00:11:41,243 --> 00:11:43,793
ఫాదర్ మైక్ మాటలతో నీరెక్కించాడు.

228
00:11:45,747 --> 00:11:48,877
నువ్వు నా గది కీస్ ఇచ్చావు...

229
00:11:49,042 --> 00:11:54,342
...ఒక తప్పనిసరి ఆకాంక్షతో తల చెడినవాడికి
కాబట్టి నువ్వు వివాహానికి వెళతావా?

230
00:11:54,506 --> 00:11:58,046
-హే, హే, హే. భాష. సరేలే.
-నేననుకున్నాను నువ్వు...

231
00:11:58,218 --> 00:12:01,928
-...ఇక్కడ నీ బాధ్యతలను తీసుకున్నావని.
-తీసుకున్నాను, ఇది--

232
00:12:02,097 --> 00:12:05,927
చూడు, నేను పెళ్ళికుమార్తె సహచరులను
కొట్టడానికి వెళ్ళడంలేదు, సరేనా?

233
00:12:06,184 --> 00:12:07,564
నేను పెళ్ళికుమార్తె వెనకాల వెళతాను.

234
00:12:07,727 --> 00:12:12,017
ఇది వివేకం మరియు విధుల తీవ్రమైన ఉపేక్ష...

235
00:12:12,190 --> 00:12:15,570
...అక్కడుండి నీపై ఆధారపడిన జనులను
వెలివేయడం.

236
00:12:15,735 --> 00:12:18,985
ఇది చివరి స్ట్రా. నేను నీ నుండి గదిని
తీసుకుంటున్నాను.

237
00:12:19,156 --> 00:12:21,406
నేను బాగాచూసుకునే మరొకరికి గదిని
ఇవ్వబోతున్నాను.

238
00:12:22,325 --> 00:12:24,195
నాకు మరొక అవకాశం ఉండదా?

239
00:12:24,369 --> 00:12:28,749
మరొక అవకాశాన్ని ఐదు అవకశాలక్రితమే
పోగొట్టుకున్నావు. తిరిగిరావాలని అనుకోకు.

240
00:12:31,084 --> 00:12:32,544
హల్లో?

241
00:12:33,253 --> 00:12:34,673
ఛా.

242
00:12:36,298 --> 00:12:38,628
ఛా, మ్యాన్. అతను నీనుండి నీ గ్రూపును
తీసివేసాడా?

243
00:12:38,800 --> 00:12:40,300
అవును.

244
00:12:41,261 --> 00:12:43,051
సరే, సారీ, మ్యాన్.

245
00:12:43,221 --> 00:12:46,311
హే, అది బహుశా మంచిదే.

246
00:12:46,475 --> 00:12:49,015
అంటే, ఆ గ్రూపులో చాలామంది పీల్చేసారు, కదా?

247
00:12:49,186 --> 00:12:52,146
క్లౌడ్ మరియు కట్టర్ కొరకు తప్ప.

248
00:12:52,522 --> 00:12:54,692
అయితే ఆ కట్టర్ ఎక్కడికి వెళ్ళాడు?

249
00:12:55,358 --> 00:12:59,068
అమ్మను తీసుకురావడానికి వెళ్లాను, ఇక్కడ
వేగంగా నడిచాను.

250
00:12:59,237 --> 00:13:02,237
మామా బేర్ మోటార్ ఫాకల్టీలు బాగున్నాయని
చూసుకో.

251
00:13:02,407 --> 00:13:05,407
-నువ్వు ఇక్కడ బాగానే ఉంటావు కదా?
-లేదు.

252
00:13:05,577 --> 00:13:07,827
-నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళవచ్చా?
-ఎందుకు?

253
00:13:07,996 --> 00:13:11,626
నీ ఉత్తములతో తిరిగి కలవడానికి: బూజ్ మరియు
హెరాయిన్.

254
00:13:11,791 --> 00:13:14,091
నేను ఇంటికి వెళ్ళడం లేదు. నా చెత్త ఉద్యోగానికి
వెళుతున్నాను.

255
00:13:14,252 --> 00:13:17,422
దేవుడిపేరే చెరిపేసావు కదా, కృతఘ్న కాక్ సక్కర్.

256
00:13:19,382 --> 00:13:21,682
అవును, అది న్యాయానికి విషాదమైన ముగింపు...

257
00:13:21,843 --> 00:13:24,223
...నువ్వు ఏదైనా స్లోగన్ తో కూడా రాలేకపోయావు...

258
00:13:24,387 --> 00:13:27,307
...చాలామంది త్రాగి, తొందరగా చనిపోతున్నారు.

259
00:13:27,474 --> 00:13:29,434
నాకైతే, అది బాగుంది.

260
00:13:29,768 --> 00:13:31,518
గూఢచర్యం చేయకు.

261
00:13:31,686 --> 00:13:34,306
-గూఢచర్యం కంటే ఎన్నో విషయాలున్నాయి.
-అంటే ఎలాంటివి?

262
00:13:34,481 --> 00:13:37,231
ట్రెయిలర్ లో నువ్వు ట్రిపుల్ లాక్ చేయబడ్డావు,
టివి పనిచేయదు.

263
00:13:37,609 --> 00:13:39,949
ఛా, ఆకస్మికంగా, చెడుగా అనిపిసోంది.

264
00:13:41,905 --> 00:13:45,325
మొదటి 200 పేజీలు నిదానంగా ఉంటాయి, కానీ
అలాగే చదువు.

265
00:14:32,539 --> 00:14:34,169
సెయింట్ స్టీఫెన్స్ యునైటెడ్ చర్చ్ ఈస్ట్ డెల్టా

266
00:14:34,332 --> 00:14:36,082
రెవ్. డోమినిక్ మెయిన్ సోబర్ ఫ్రెండ్స్ మీటింగ్ టునైట్

267
00:14:36,251 --> 00:14:40,511
ఎందుకో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ నన్ను
చెడ్డగా అనుకున్నవారితోనే డేటింగ్ చేస్తాను.

268
00:14:40,672 --> 00:14:44,882
వారు నిందించే వారు లేదా క్రాస్-డ్రెస్సెర్స్.

269
00:14:45,051 --> 00:14:47,471
క్రాస్-డ్రెస్సెర్స్ అందరూ చెడ్డవారు కాదు.

270
00:14:47,637 --> 00:14:50,017
నేను డేటింగ్ చేసినతను...

271
00:14:50,223 --> 00:14:51,733
...నాపై మూత్రంపోసాడు.

272
00:14:52,726 --> 00:14:55,726
నాకు తెలియదు. నన్ను చెడ్డగా అనుకున్న
వారే నాకు కావాలి.

273
00:14:55,895 --> 00:14:57,645
హే, మారికా.

274
00:14:57,814 --> 00:15:00,284
అది నిజం కాదని నీకు తెలుసు.

275
00:15:00,442 --> 00:15:04,072
మమ్మల్నందరినీ ప్రతిరోజూ వృద్ధిపరిచే
మంచితనం నీలో ఉంది.

276
00:15:04,487 --> 00:15:06,867
నీలోని మంచిని చెడ్డవారు తీసివేయడానికి
అనుమతించకు.

277
00:15:07,032 --> 00:15:09,202
నువ్వేమి చేస్తున్నావు?

278
00:15:09,868 --> 00:15:13,958
సారీ, నూతన మిత్రమా. నేను చెబుతున్న
దానితో నువ్వు ఏకీభవించడం లేదా?

279
00:15:14,122 --> 00:15:16,002
మీటింగ్ లో నువ్వెందుకు త్రాగుతున్నావు?

280
00:15:16,166 --> 00:15:19,916
ఓ, మనమిక్కడ డెసిబుల్ 10 లో మాట్లాడము,
మిత్రమా.

281
00:15:20,545 --> 00:15:22,705
మనం ఎప్పుడూ ఐదుకంటే పైకి వెళ్ళము.

282
00:15:22,922 --> 00:15:24,342
ఎందుకలా మాట్లాడుతున్నావు?

283
00:15:24,507 --> 00:15:27,137
క్షమించండి, సర్, ఊరికే ఉంటారా? అతను
నాతో మాట్లాడుతున్నాడు.

284
00:15:27,302 --> 00:15:30,352
-అతను త్రాగడం నీకు సరియైనదేనా?
-ఎవరివల్లనో కాకుడా నీవే నిర్ణయించుకో.

285
00:15:30,513 --> 00:15:32,393
లేదు, మనమే నిర్ణయిద్దాం, సరేనా?

286
00:15:32,557 --> 00:15:34,427
నువ్వొక డోర్ మ్యాట్. అలా ఉండకు.

287
00:15:34,601 --> 00:15:36,521
నీపై మూత్రంపోసే వారితో డేటింగ్ ఆపు.

288
00:15:36,686 --> 00:15:39,896
నువ్వు, మీటింగ్ లో త్రాగకు. నువ్వు అలా
చేయకూడదు.

289
00:15:40,065 --> 00:15:42,725
ఓ, నీ ఉదారవాదం నాపై రుద్దకు, సరేనా?

290
00:15:43,276 --> 00:15:47,406
ఇది రాజకీయాల గురించి కాదు. నేను ఏమి
మాట్లాడుతున్నానో నాకు తెలుసు, సరేనా?

291
00:15:47,572 --> 00:15:49,242
-నాకు నేనే నాయకుడిని.
-ఇదివరకు నాయకుడివి.

292
00:15:49,616 --> 00:15:52,366
"ఇదివరకా"? ఏమిటి, త్రాగావా?

293
00:15:52,535 --> 00:15:56,205
లేదు, ఏమిటి? ఎందుకంటే నేను రెండు
రోజులు సెలవు తీసుకున్నాను, నేను--

294
00:15:56,373 --> 00:15:59,043
-నువ్వు నీ గ్రూపును వదిలివేసావు?
-నేను ఎవరినీ వదిలివేయలేదు.

295
00:15:59,209 --> 00:16:01,879
వారితో పాటుగా కొత్తతనిని ఉంచాను.

296
00:16:02,045 --> 00:16:04,665
అవును, అతను స్తబ్ధుడుగా ఉన్నాడు, ఏమిటి?
రెండు వారాలు.

297
00:16:04,839 --> 00:16:07,089
-అతనికంటే ఎక్కువ.
-నువ్వు నన్నే జడ్జ్ చేస్తున్నావా?

298
00:16:07,258 --> 00:16:09,758
ఏమిటో నీకు తెలుసా, నాకు రిలాప్స్ అయింది.

299
00:16:09,928 --> 00:16:12,058
అంటే, ఆరు నెలల క్రితం.

300
00:16:12,430 --> 00:16:16,480
నన్ను నమ్ము, నేను అనుకున్న చివరి విషయం
ఇక్కడికి రావడమే.

301
00:16:16,893 --> 00:16:18,853
కానీ అప్పుడు నేను తెలుసుకున్నాను...

302
00:16:19,020 --> 00:16:22,110
...నాకు నేను సహాయం చేసుకోగల శక్తి
నాకు లేకుంటే...

303
00:16:22,399 --> 00:16:25,899
...నాపై ఆధారపడిన వారికి సహాపడడానికన్నా
నాకు ఇంకా శక్తి ఉందని.

304
00:16:26,069 --> 00:16:29,449
నీలాగా కాకుండా, మిస్టర్ సెల్ఫిష్...

305
00:16:29,614 --> 00:16:31,874
...నేను ఈ మీటింగ్స్ కు వచ్చాను...

306
00:16:32,033 --> 00:16:36,503
...ఎందుకంటే "వదిలివేయడం" అనే పదం నా
వ్యక్తిగత పదకోశంలో లేనేలేదు.

307
00:16:37,372 --> 00:16:39,712
థ్యాంక్యు. థ్యాంక్యు వెరీ మచ్.

308
00:16:39,874 --> 00:16:40,924
క్షమించండి.

309
00:16:41,084 --> 00:16:43,594
నేను దాని స్కోష్ తీసుకుంటే నువ్వేమైనా
అనుకుంటావా--?

310
00:16:43,753 --> 00:16:46,843
-ఓ, నీకు డ్రింక్ కావాలా?
-ఒకటి కావాలి. ఇప్పుడే కోలుకున్నాను.

311
00:16:47,006 --> 00:16:49,626
-నాపేరు బెన్, తెలుసా.
-రస్సెల్, ఏమి జరుగుతోంది?

312
00:16:49,801 --> 00:16:51,931
నిన్ను కలిసినందుకు ఆనందంగా ఉంది. సరే.

313
00:16:53,179 --> 00:16:55,559
-వెళదాం పద.
-రా, బెన్.

314
00:16:56,015 --> 00:16:58,305
మనం డైవ్ చేస్తూనే ఉన్నాము. మిస్టర్ సెల్ఫిష్
వద్దనుకుంటున్నాడు--

315
00:16:58,476 --> 00:16:59,936
-బెన్.
-సరే.

316
00:17:00,103 --> 00:17:01,523
-హే, ఛీర్స్.
-అవును, ఛీర్స్.

317
00:17:01,688 --> 00:17:02,768
గుడ్ లక్, అందరికీ.

318
00:17:33,094 --> 00:17:34,974
ఫుడ్ స్టోర్

319
00:17:42,312 --> 00:17:45,022
నీకు చాలా? ఇంకా ఆరు గంటలుంది.

320
00:17:45,190 --> 00:17:47,110
లేదు, నాకు తెలుసు. నేనూ అదే ఆలోచిస్తున్నాను.

321
00:17:47,275 --> 00:17:49,565
కానీ అవి వెచ్చగా కాకూడదు.

322
00:17:49,736 --> 00:17:51,486
నాకు కూలర్ ది ఇస్తే తప్ప...

323
00:17:51,654 --> 00:17:54,954
...తరువాత లాగి, మరింత పొందాలని చురుగ్గా
ఉండచ్చని అనుకున్నాను.

324
00:17:55,116 --> 00:17:56,786
నేను తమాషా చేసాను.

325
00:18:06,211 --> 00:18:09,631
అవును, వాటిని తీసుకో, నీ చంక క్రింద ప్రతి
అరగంటకు రుద్దుకో.

326
00:18:09,798 --> 00:18:11,928
-నీ చంక క్రింద రుద్దుకో.
-స్నాపీ కమ్ బ్యాక్.

327
00:18:12,091 --> 00:18:14,551
నేను బాత్ రూంకు వెళుతున్నాను. అతనిపై ఒక
కన్నేసి ఉంచు.

328
00:18:15,053 --> 00:18:18,563
మిత్రమా, అతను ఎదిగిన మనిషి. తనపట్ల తాను
శ్రద్ధ వహించగలడు.

329
00:18:18,723 --> 00:18:22,063
తరువాత, "నేను జోక్ వేయడం లేదు" అని చెప్పాడు.

330
00:18:22,227 --> 00:18:23,937
ఎందుకంటే అది అనేకమని అనుకున్నాడు.

331
00:18:24,938 --> 00:18:27,818
అతను నేలపై పిస్ చేయకుండా, ట్రాఫిక్ లోనికి
వెళ్ళకుండా చూసుకో.

332
00:18:28,733 --> 00:18:30,903
లైసెన్స్ ఉన్నా లేదా లైసెన్స్ లేకపోయినా నేను
ఇప్పటి నుండి డ్రైవ్ చేస్తాను.

333
00:18:31,069 --> 00:18:33,359
-అవును.
-సరే.

334
00:18:33,530 --> 00:18:35,280
దీనిని తీసుకోనివ్వు. అందంగా ఉంది.

335
00:18:40,870 --> 00:18:42,000
అతనెక్కడ?

336
00:18:42,163 --> 00:18:44,373
-ఎవరు?
-బెన్.

337
00:18:44,874 --> 00:18:47,844
-నాకెలా తెలుస్తుంది?
-నువ్వు అతన్ని గమనించాల్సి ఉంది కదా.

338
00:18:48,002 --> 00:18:49,882
సరే, అసైన్మెంట్ నాజి.

339
00:18:50,046 --> 00:18:52,796
నేను కూడా వెళ్ళాలి. నువ్వు అక్కడ దాదాపు
20 నిమిషాలున్నావు.

340
00:18:52,966 --> 00:18:55,506
-అతను ఎక్కడికి వెళ్ళాడో చూడలేదా?
-అతను బహుశా అక్కడే ఉంటాడు.

341
00:18:55,677 --> 00:18:57,137
-అతను లేడు.
-బాత్ రూంలో చూడు.

342
00:18:57,303 --> 00:18:59,723
నేను ఇప్పుడే బాత్ రూం లోనుండి వచ్చాను.

343
00:19:00,807 --> 00:19:02,887
జీసస్ క్రైస్ట్.

344
00:19:05,061 --> 00:19:06,441
బెన్.

345
00:19:06,604 --> 00:19:07,984
బెన్?

346
00:19:11,401 --> 00:19:13,491
-జాగ్రత్తగా నడుచు.
-సరే, బేబి.

347
00:19:13,653 --> 00:19:15,283
ప్రియా, రా.

348
00:19:15,446 --> 00:19:18,066
ఓ, అమ్మకూచి. ముద్దుగాఉంది.

349
00:19:18,867 --> 00:19:22,617
లవ్ యు. పడుకుందాం. ఇప్పుడు నిద్రపోదాం.

350
00:19:22,787 --> 00:19:23,957
అమ్మ ఎలా ఉంది?

351
00:19:24,747 --> 00:19:26,537
ఆమెనే ఎందుకు అడగవు?

352
00:19:26,708 --> 00:19:29,458
ఆమె ముసలామనా, ఆమె మనిషి కాదా?

353
00:19:29,752 --> 00:19:31,342
వ్యక్తి కాదా?

354
00:19:31,504 --> 00:19:33,014
కాదు.

355
00:19:34,048 --> 00:19:35,548
నువ్వు నా స్క్రాప్ బుక్ చూస్తున్నావా?

356
00:19:35,717 --> 00:19:37,087
ఓ, అవును.

357
00:19:37,260 --> 00:19:39,640
-నేను-
-అది నాది.

358
00:19:40,680 --> 00:19:44,520
ఏమిటి? బడ్డీతో కలిసి తీసుకున్న ఫోటోలంతే.

359
00:19:47,395 --> 00:19:49,145
అది కేవలం బడ్డీ కాదు.

360
00:19:50,273 --> 00:19:51,443
ఆమె ఓల్లీ.

361
00:19:53,610 --> 00:19:54,820
నా స్పాన్సీ.

362
00:20:02,327 --> 00:20:03,827
అతను నావల్లే చనిపోయాడు.

363
00:20:05,872 --> 00:20:11,672
కట్టర్, ఎవరైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు
నువ్వు నీపై అపవాదు వేసుకోకూడదు...

364
00:20:12,170 --> 00:20:14,050
...వారు ఏమైనా చేయనీ గాక.

365
00:20:15,632 --> 00:20:17,222
అవును.

366
00:20:18,968 --> 00:20:20,008
అవును, నేను చేయగలను.

367
00:20:20,178 --> 00:20:22,058
నేనెప్పుడూ అతని వెనకాల ఉన్నాను.

368
00:20:22,221 --> 00:20:24,931
నాకు వీలయినంత బాగా చేయాలని, అంటే...

369
00:20:25,600 --> 00:20:26,680
...నీతో చేసినట్లుగా.

370
00:20:31,856 --> 00:20:34,276
తరువాత, ఒకరోజు, అతను జారాడు.

371
00:20:40,990 --> 00:20:43,830
అతను నాతో మీటింగ్ కు రాకపోవడం వలన
నాకు పిచ్చిపట్టినట్లైంది.

372
00:20:46,704 --> 00:20:48,834
అప్పుడు నేనన్నాను:

373
00:20:49,874 --> 00:20:53,254
"నీపద్ధతిలో కావాలనుకున్నావు, బిగ్ షాట్, వెళ్ళు.

374
00:20:55,338 --> 00:20:58,678
వెళ్ళు, నిన్నెక్కడికి తీసుకువెళుతుందో చూడు."

375
00:21:05,598 --> 00:21:08,058
ఒక గంట తరువాత, నాకు కాల్ వచ్చింది.

376
00:21:12,271 --> 00:21:14,981
ఒక గంట తరువాత, నాకు కాల్ వచ్చింది.

377
00:21:18,236 --> 00:21:20,406
నువ్వు చేయగలిగినంత చేసావు.

378
00:21:22,448 --> 00:21:24,078
అంటే...

379
00:21:24,492 --> 00:21:30,122
...ఎవరో చేసిన ప్రతి దానినీ నువ్వు నియంత్రించలేవు.

380
00:21:30,289 --> 00:21:33,749
అంటే, ఛా, మనం చేసేదానిని కూడా మనం
నియంత్రించలేము.

381
00:21:34,794 --> 00:21:36,634
నేను మరింత చేసి ఉండేవాడిని.

382
00:21:38,756 --> 00:21:41,546
ఇంకా ఎక్కువగా ఏమి చేసి ఉండేవాడివి?

383
00:21:42,510 --> 00:21:45,600
ఎవరినైనా రోజుకు 24 గంటలపాటు నియంత్రిచలేవు.

384
00:21:45,763 --> 00:21:50,813
అంటే, నీ ట్రెయిలర్ కు ఎవరికైనా బేడీలు వేసి ఉంటే
తప్ప...

385
00:21:51,060 --> 00:21:53,400
...మరియు అది సమాధానం కాదు.

386
00:21:59,902 --> 00:22:01,492
సారీ.

387
00:22:01,946 --> 00:22:05,066
హే, హే, బాగానే ఉంది.

388
00:22:05,700 --> 00:22:10,290
నువ్వు నాతో అంత తీవ్రంగా ఎందుకునావో కనీసం
నేను అర్థం చేసుకోవాలి.

389
00:22:16,878 --> 00:22:19,088
నిన్ను ఇంటికి చేరుస్తున్నాము.

390
00:22:21,007 --> 00:22:22,717
నిజంగానా?

391
00:22:24,177 --> 00:22:25,717
అతను వెళ్ళాడా?

392
00:22:26,095 --> 00:22:28,925
అనుకూలత. అతనికోసం రెండు గంటల నుండి
వెతుకుతున్నాము.

393
00:22:29,849 --> 00:22:31,639
కానీ అతని కార్ ఇంకా ఇక్కడే ఉందని చెప్పావు.

394
00:22:31,809 --> 00:22:33,309
అవును.

395
00:22:33,478 --> 00:22:37,068
బాగుంది, అతని కార్ ఇంకా ఇక్కడే ఉంటే అతను
ఎలా వెళ్లగలడు?

396
00:22:40,693 --> 00:22:43,783
నాకు ప్రశ్న అర్థం కాలేదు, నేననుకుంటాను?

397
00:22:43,946 --> 00:22:45,316
కానీ అది నా పాయింట్.

398
00:22:45,490 --> 00:22:49,700
అతని కార్ ఇక్కడే ఉంది, అతను లేడు అంటే ఏదో
తప్పుగా జరిగిందేమోనని నాకు అనిపించింది.

399
00:22:50,578 --> 00:22:52,368
అతను ఎక్కడైనా దిక్కుమాలిన స్థితిలో ఉండచ్చు.

400
00:22:52,538 --> 00:22:55,368
ముందరి టైర్ పై కీస్ వదిలివచ్చాను.

401
00:22:55,541 --> 00:22:58,001
అన్ని సమయాలలో ఇక్కడ జనులు ఉండరు.

402
00:22:58,169 --> 00:23:00,589
కార్ ఉంటే దిక్కుమాలిన స్థితిలో ఎందుకుంటాడు?

403
00:23:00,755 --> 00:23:02,045
నాకు తెలియదు.

404
00:23:02,215 --> 00:23:04,045
నీనుండి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాడేమో...

405
00:23:04,217 --> 00:23:07,297
...కానీ అతను నిన్ను దిక్కుమాలిన స్థితిలో
వదలాలని అనుకోవడంలేదు.

406
00:23:07,470 --> 00:23:09,180
ముందరి టైరును చెక్ చేసావా?

407
00:23:09,347 --> 00:23:12,097
చూడు-చూడు-- చూడు, అతనికి ఆ కార్ ఇష్టం, కదా?

408
00:23:12,266 --> 00:23:15,016
అతను ఎప్పుడూ దిక్కుమాలినస్థితిలో ఉండి, కార్ ను
వదిలివేయడు.

409
00:23:15,186 --> 00:23:19,266
అతను మనల్ని ముంచాలనుకుంటే, అతను కార్
తీసుకుని, మనల్ని దిక్కుమాలిన స్థితిలో వదిలేస్తాడు.

410
00:23:20,441 --> 00:23:24,031
సరే, అతను అలా చేస్తే అతను స్నేహితుడే కాదు.

411
00:23:24,195 --> 00:23:26,275
అతను కనబడితే నువ్వెందుకు పట్టించుకుంటావు?

412
00:23:26,864 --> 00:23:29,204
లేదు, ఎందుకంటే అతను చేయడు--
అది ఒక హిపోత్--

413
00:23:29,367 --> 00:23:31,447
అతను చేయడు, సరేనా?

414
00:23:31,619 --> 00:23:35,159
చూడు, ఏదైనా చెడు జరిగిందని నేను నిజంగా
భయపడ్డాను, నీకు తెలుసా?

415
00:23:35,331 --> 00:23:37,171
అతను అడవులలో తిరుగుతూ వెళ్ళిపోయినట్లుగా.

416
00:23:37,333 --> 00:23:39,253
లేదా అతనికి ట్రక్ లేదా ఏదైనా కొట్టినట్లుగా.

417
00:23:39,418 --> 00:23:41,248
అతను కొన్ని గంటలపాటు డ్రైవ్ చేస్తున్నాడు.

418
00:23:41,420 --> 00:23:43,760
మనం లాగినప్పుడు అతను బాగా త్రాగున్నాడు.

419
00:23:43,923 --> 00:23:46,013
వా, వా, ఒక సెకనుండు.

420
00:23:47,885 --> 00:23:50,135
నువ్వు నీ మిత్రుడు త్రాగినా డ్రైవ్ చేయనిచ్చావా?

421
00:23:51,848 --> 00:23:54,428
అవును, నేను నా లైసెన్ పోగొట్టుకున్నాను.

422
00:23:54,600 --> 00:23:57,520
ఆమె కూడా, అందుకే అది--

423
00:23:58,146 --> 00:24:00,226
నేను నిన్ను అరెస్ట్ చేయాలి.

424
00:24:00,398 --> 00:24:03,478
దేని కోసం? అనుకూలంగా ఉన్నందుకా?
దానికొరకు నన్ను అరెస్ట్ చేయలేవు.

425
00:24:06,279 --> 00:24:08,569
టౌచీ, సర్.

426
00:24:08,739 --> 00:24:10,279
టౌచీ.

427
00:24:11,576 --> 00:24:13,076
"టౌచీ"?

428
00:24:13,244 --> 00:24:14,334
"టౌచీ"?

429
00:24:14,745 --> 00:24:16,495
నీకు "టౌచీ" అంటే అర్థం తెలుసా?

430
00:24:16,998 --> 00:24:18,578
అవును.

431
00:24:40,855 --> 00:24:42,685
హోమ్ రన్, హు?

432
00:24:45,568 --> 00:24:46,858
దానిని పొడిచేసేసావు, కదూ?

433
00:24:47,570 --> 00:24:49,200
పొడిచేసావా?

434
00:24:49,363 --> 00:24:51,123
లేదు, పొడిచేయలేదు.

435
00:24:51,282 --> 00:24:54,452
నన్ను ఒక ట్రెయిలర్ లో లాక్ చేస్తే నేనెలా దాన్ని
పొడిచేయగలను...

436
00:24:54,619 --> 00:24:58,249
...నేను సిద్ధం చేస్తున్నప్పుడు. అది ఒక చెత్త
వైఫల్యం.

437
00:24:58,414 --> 00:25:01,964
నా నుదురులో డెంటల్ ఫాస్ ఎందుకుందో
వివరించడానికి 15 నిమిషాలు పట్టింది.

438
00:25:02,126 --> 00:25:04,126
అది ఒక ఆంటిసెప్టిక్ అని వారికి చెప్పాల్సింది.

439
00:25:06,214 --> 00:25:08,474
గ్రేట్. అవును, తరువాతిసారి, నిన్ను పిలుచుకుని
వస్తాను.

440
00:25:08,633 --> 00:25:10,593
అందరిముందు నా జీవితాన్ని నాశనం చేయవచ్చు.

441
00:25:10,760 --> 00:25:13,140
వాహ్, వాహ్, నా తల తినకు.

442
00:25:13,304 --> 00:25:16,524
నువ్వు ట్రెయిలర్ వద్ద చెప్పినట్లుగా, నువ్వు
ప్రతిఒక్కదాన్ని నియంత్రించలేవు.

443
00:25:16,682 --> 00:25:20,142
"ప్రతి ఒక్కరు." ప్రతి ఒక్కరినీ నియంత్రించలేవని
చెప్పాను.

444
00:25:20,311 --> 00:25:22,271
విషయాలను నువ్వు నియంత్రించవచ్చు.

445
00:25:22,438 --> 00:25:25,398
పిచ్ మీటింగ్ లో బాగా చేయడం అంటే
నియంత్రించగల విషయం...

446
00:25:25,566 --> 00:25:28,946
...నువ్వు సిద్ధం కావడానికి సమయముంటే.

447
00:25:29,487 --> 00:25:30,987
ఫక్.

448
00:25:57,431 --> 00:25:59,141
బెన్, నువ్వెక్కడున్నావు?

449
00:25:59,308 --> 00:26:01,638
సరే, అంతా బాగుంది, కానీ నేను కిడ్నాప్
చేయబడ్డాను.

450
00:26:01,811 --> 00:26:02,811
ఏమిటి?

451
00:26:02,979 --> 00:26:06,069
నేను బయటకి వెళ్ళాను, ఒకతను నన్ను లాక్కొని
ఈ కార్ లో పడవేసాడు.

452
00:26:06,232 --> 00:26:07,902
నువ్వెక్కడున్నావు? నేను పోలీసులను పిలుస్తాను.

453
00:26:08,067 --> 00:26:09,817
వద్దు, వద్దు, వద్దు. ఆ అవసరంలేదు.

454
00:26:09,986 --> 00:26:12,146
అతను తన బాల్యం మరియు చెత్తంతా మాట్లాడం
గురించి అతన్ని పట్టుకున్నాను.

455
00:26:12,321 --> 00:26:16,281
ఇప్పుడు తప్పుగా భావిస్తున్నాడు. అతనికి న్యూ
ఓర్లియన్స్ వరకు డ్రైవింగ్ కావాలనుకున్నట్లున్నాడు.

456
00:26:16,450 --> 00:26:18,490
సారీ, నువ్వు న్యూ ఓర్లియన్స్ లో ఉన్నావా?

457
00:26:18,661 --> 00:26:22,331
అవును, అవును. అంటే, ఇతను వెళ్ళాలనుకున్న
అన్ని ప్రదేశాలు, న్యూ ఓర్లియన్స్.

458
00:26:22,498 --> 00:26:25,668
నీకు తెలుసా, నువ్వు సరిగా చెప్పవానని నన్ను
ఆలోచింపజేసింది.

459
00:26:25,835 --> 00:26:29,455
-దీని వెనక దేవుడున్నాడనిపిస్తుంది.
-నేను దానిని అనుసరిచడమే లేదు.

460
00:26:29,630 --> 00:26:32,840
ఏమిటో చెబుతాను. నాకార్ తీసుకుని
సియాటిల్ కు తిరిగి ఎందుకు రాకూడదు?

461
00:26:33,009 --> 00:26:36,759
-నేనెలా చేస్తాను? నావద్ద కీస్ లేవు.
-ఎడమ టైర్ ముందు ఉంచాను చూడు.

462
00:26:36,929 --> 00:26:38,009
కష్టసమయంలో పనికివస్తుందని.

463
00:26:38,180 --> 00:26:39,390
అవునా, బెన్, విను, సరే?

464
00:26:39,557 --> 00:26:41,927
నేను వస్తున్నాను. నీవద్దకు వస్తున్నాను, సరేనా?

465
00:26:42,101 --> 00:26:44,441
కేవలం నాకు నువ్వు ఒక ఫేవర్ చేయాలి, సరేనా?

466
00:26:44,603 --> 00:26:46,613
నువ్వు మెంఫిస్ తో మాట్లాడాలి.

467
00:26:46,772 --> 00:26:48,982
-నేనా? ఆమెతో మాట్లాడాలని అంటున్నావా?
-అవును, అవును.

468
00:26:49,150 --> 00:26:51,190
నువ్వు చక్రాలకు మరికొంత గ్రీజు పూయాల్సింది.

469
00:26:51,360 --> 00:26:54,240
సరే, బాగుంది. చూడు, నేను వెళ్ళాలి, కానీ నువ్వు
బహుశా--

470
00:26:57,283 --> 00:27:00,873
మెర్సెడెస్-బెంజ్ సూపర్ డోమ్

471
00:27:12,173 --> 00:27:15,343
హోటల్

472
00:27:30,691 --> 00:27:32,191
హల్లో, మెంఫిస్.

473
00:27:32,526 --> 00:27:33,736
హల్లో, బెన్.

474
00:28:23,244 --> 00:28:25,254
సబ్ టైటిల్స్ అనువాదకర్త:
వరదరాజు పావగడ

