1
00:00:01,502 --> 00:00:03,302
ఇదివరకు లౌడెర్ మిల్క్ లో జరిగింది

2
00:00:05,131 --> 00:00:07,341
నాన్నా? నువ్విక్కడ ఏమి చేస్తున్నావు?

3
00:00:07,508 --> 00:00:09,888
-నేను చనిపోతున్నాను.
-ఛా.

4
00:00:10,052 --> 00:00:11,552
చనిపోవడం లేదు, కానీ నిన్ను మిస్ అవుతున్నాను.

5
00:00:11,721 --> 00:00:14,101
అయితే ఏమిటో ఊహించు. మానాన్న టౌన్లో ఉన్నాడు.

6
00:00:14,265 --> 00:00:16,175
అవును, నాకు తెలుసు. నువ్వు చర్చిలో ఉండవచ్చని
నేను అతనికి చెప్పి ఉండవచ్చు.

7
00:00:16,350 --> 00:00:18,940
నువ్వెందుకు అలా చేసావు? అతను నా ట్రిగ్గర్స్ లో
ఒకరని నీకు తెలుసు.

8
00:00:19,103 --> 00:00:22,403
-కాదు, సరే. ఇక్కడ కాదు.
-సారీ, ఎవరో సోఫాపై పడుకున్నారు.

9
00:00:22,565 --> 00:00:23,975
-నాన్నా, దయచేసి.
-ఓ, అవును.

10
00:00:24,150 --> 00:00:26,150
నా సోఫాపై పడుకో, లౌడెర్ మిల్క్...

11
00:00:26,318 --> 00:00:29,738
...కానీ నా సోఫా 3 అడుగుల పొడవుంది.

12
00:00:29,905 --> 00:00:31,315
సరే, సోఫా బాగుంది.

13
00:00:32,366 --> 00:00:33,776
బెన్ ఎలా ఉన్నాడు?

14
00:00:33,951 --> 00:00:35,121
అతను బాగున్నాడు, నీకు తెలుసా.

15
00:00:35,286 --> 00:00:37,326
బెన్ గా ఉండడం. ఎందుకు?

16
00:00:37,496 --> 00:00:40,246
-సోఫా క్రింద నాకేమి దొరికిందో చూడు.
-అది నాది కాదు.

17
00:00:40,416 --> 00:00:42,246
ఛా. అయితే ఎవరిదంటావు?

18
00:00:56,807 --> 00:00:58,097
హే.

19
00:00:58,267 --> 00:00:59,767
హే.

20
00:01:00,561 --> 00:01:02,271
సమయం ఎంతైంది?

21
00:01:03,606 --> 00:01:05,566
5:55.

22
00:01:05,983 --> 00:01:07,493
ఉదయమా లేక రాత్రా?

23
00:01:07,651 --> 00:01:09,111
రాత్రి.

24
00:01:36,180 --> 00:01:39,390
-నన్ను కలిసినందుకు థ్యాంక్స్, మ్యాన్.
-తప్పకుండా. అవును, సమస్యేలేదు.

25
00:01:39,558 --> 00:01:41,848
-అంతా బాగుంది కదా?
-అవును, అవును. ఓ, అవును.

26
00:01:42,019 --> 00:01:45,019
నేను రెండుమూడు పనుల గురించి...

27
00:01:45,815 --> 00:01:47,525
...మాట్లాడాలి. క్షమించండి, సర్.

28
00:01:47,691 --> 00:01:50,951
మీరు ఏమనుకోకుండా కొద్దిగా పక్కకు జరిగితే
మనమంతా కలిసి కూర్చోవచ్చు?

29
00:01:51,111 --> 00:01:52,911
సరే, తప్పకుండా.

30
00:01:54,281 --> 00:01:55,911
ఈరోజుకు నేను చేసే మంచి పని.

31
00:01:56,700 --> 00:01:57,740
నిజంగానా?

32
00:01:57,910 --> 00:01:59,160
అవును?

33
00:01:59,328 --> 00:02:00,368
అది అదేనా?

34
00:02:00,538 --> 00:02:03,368
సీటులో పక్కకు జరగడం అనేది ఈరోజుకు నీ
మంచి పనుల కోటానా?

35
00:02:03,541 --> 00:02:04,631
అయితే, ఇప్పుడు నీ పని ముగిసిందా?

36
00:02:05,292 --> 00:02:07,962
సరే, లేదు. నేను బహుశా ఇంకొంచెం బాగా
చేస్తాను. నేను--

37
00:02:08,128 --> 00:02:12,258
వద్దు, వద్దు, వద్దు. చేసింది చాలు. నువ్వు డిన్నర్
గాంధీలాగా ఉన్నావు.

38
00:02:12,424 --> 00:02:15,934
నీ ఉదాహరణను ప్రతి ఒక్కరూ అనుసరిస్తే, అది
ఎలాంటి ప్రపంచమవుతుంది ఆలోచించు?

39
00:02:16,512 --> 00:02:20,352
అది ఇప్పుడు అదే చెత్త గా ఉంటుంది, కానీ మనమంతా
కుడివైపున రెండు అడుగుల దూరంలో కూర్చుంటాము.

40
00:02:21,141 --> 00:02:22,641
ఏమిటో నీకు తెలుసా?

41
00:02:23,227 --> 00:02:24,687
ఫక్ యు.

42
00:02:33,404 --> 00:02:36,074
అయితే, నువ్వు మాట్లాడాలనుకుంటున్న పెద్ద విషయం
ఏమిటి?

43
00:02:36,240 --> 00:02:37,450
అవును.

44
00:02:37,616 --> 00:02:38,616
విను.

45
00:02:38,784 --> 00:02:41,204
చాలాకాలం క్రితం, నేను--

46
00:02:44,123 --> 00:02:46,463
ఏమిటో నీకు తెలుసా. అది ముఖ్యం కాదు.

47
00:02:52,882 --> 00:02:54,722
వోల్యుప్చవస్

48
00:02:54,884 --> 00:02:56,394
వోల్యుప్చవస్ వోడ్కా ప్రచారం

49
00:03:04,476 --> 00:03:06,056
డోనీ

50
00:03:06,228 --> 00:03:07,228
అవును, ఏంటి సంగతులు?

51
00:03:07,396 --> 00:03:09,476
ప్రశ్న: నువ్వు చివరిసారిగా ఎప్పుడు పడుకున్నావు?

52
00:03:09,648 --> 00:03:13,278
సమాధాన: ఇప్పటినుండి ఆరునిమిషాలలో, ఫోర్ ప్లే
చేయకపోతే, అప్పుడు దానిని ఎనిమిది చేయి.

53
00:03:13,444 --> 00:03:15,154
-ఏమిటి?
-నేను నా దారిలో ఉన్నాను.

54
00:03:15,321 --> 00:03:17,871
నావద్ద రెండు ఉల్లాసమైన పావురాలున్నాయి,
నాకు వింగ్ మ్యాన్ ప్రోంటో కావాలి.

55
00:03:18,032 --> 00:03:19,412
లేదు, లేదు, ఈ రాత్రికి కాదు.

56
00:03:19,575 --> 00:03:23,745
ఈ వోల్యుప్చస్ పిచెస్ ను ముగించాలి. నా ప్రదర్శన
సోమవారం.

57
00:03:24,246 --> 00:03:26,456
నువ్వు వినడం లేదు. ఈ అమ్మాయిలు ప్రైమ్డ్
మరియు సిద్ధం.

58
00:03:26,624 --> 00:03:29,754
నా పాదాలు పొడిగా ఉంచడానికి వారిద్దరినీ బ్రానీ
రోల్ పై కూర్చోబెట్టాను.

59
00:03:29,919 --> 00:03:32,799
జీజ్. ఉండు. నాకు మరొక కాల్ వస్తోంది.

60
00:03:33,672 --> 00:03:36,842
-హల్లో.
-హే, నువ్వెలా ఉన్నావో చూడాలనుకున్నాను.

61
00:03:37,009 --> 00:03:40,049
ఈరోజు గొప్పరోజు. ఆ ఎనిమిదవ దశ మత్తుగా ఉంది,
కదా?

62
00:03:40,220 --> 00:03:42,060
తప్పకుండా ఊహించనిది.

63
00:03:42,222 --> 00:03:44,022
అయితే అంతా బాగుందా?

64
00:03:44,183 --> 00:03:45,483
అవును, అంతా బాగుంది.

65
00:03:45,643 --> 00:03:48,773
నేను నా కంప్యూటర్ పై ఇంటివద్ద పనిచేస్తున్నాను.
నేను శక్తివంతంగా ఉన్నాను. కాబట్టి--

66
00:03:48,938 --> 00:03:52,518
-అయితే, అర్థరాత్రి సమావేశం జరపాలంటావు?
-లేదు. లేదు. డెడ్ లైన్ లోగానే చేస్తాను.

67
00:03:52,691 --> 00:03:54,191
నేను చెప్పినట్లుగా, చేయడానికి చాలా పని ఉంది.

68
00:03:54,360 --> 00:03:56,570
ఉపశమనంపై బాగా చేసావు. నీ పట్ల గర్వంగా ఉంది.

69
00:03:57,029 --> 00:03:58,449
థ్యాంక్యు.

70
00:03:58,614 --> 00:04:00,284
హే, డోన్నీ?

71
00:04:00,449 --> 00:04:03,869
హే, హే, హే, మరొక మదర్ ఫకర్ నుండి నా సోదరుడు.

72
00:04:04,745 --> 00:04:07,785
క్రిస్టీ మరియు జిల్.

73
00:04:07,957 --> 00:04:10,167
ఇతను టామ్.

74
00:04:10,417 --> 00:04:11,417
హాయ్.

75
00:04:11,585 --> 00:04:13,375
నీవద్ద కొంత టెక్విలా ఉందా?

76
00:04:13,837 --> 00:04:15,707
నావద్ద అంతా ఉంది.

77
00:04:22,304 --> 00:04:23,514
నువ్వేమి చేస్తున్నావు?

78
00:04:23,681 --> 00:04:26,271
మనల్ని నేను పడుకోబెడుతున్నాను.

79
00:04:26,433 --> 00:04:27,483
నువ్వేమి త్రాగుతున్నావు?

80
00:04:27,643 --> 00:04:29,733
స్ప్రైట్. నేను పనిచేస్తున్నాను.

81
00:04:29,895 --> 00:04:33,065
నీ డ్రింక్ లో నిమ్మరసం వేస్తాను, దానితో నువ్వు
నిజమైనది త్రాగుతున్నట్లుగా కనిపిస్తుంది.

82
00:04:33,232 --> 00:04:35,652
త్రాగుతున్న వారి చుట్టుపట్ల త్రాగిన అమ్మాయిలు
ఉండడానికి ఇష్టపడరు.

83
00:04:35,818 --> 00:04:38,318
వారు జడ్జ్ చేయబడినట్లు భావిస్తారు.

84
00:04:44,326 --> 00:04:47,446
అవును, దానినే నువ్వు పనిచేస్తున్నానంటావు,
హు, టామ్?

85
00:04:56,797 --> 00:04:58,587
సరే.

86
00:04:59,091 --> 00:05:00,301
సరే.

87
00:05:00,467 --> 00:05:02,637
నీ జిన్-మరియు-టానిక్ ఇదిగో, టోమాస్సియో.

88
00:05:02,803 --> 00:05:05,063
ఒక డబుల్, అభ్యర్థించినట్లుగా...

89
00:05:05,222 --> 00:05:07,932
...టెక్సాస్ లోని కొన్ని ప్రాంతాలలో చట్టం ద్వారా
అవసరమైనట్లుగా.

90
00:05:09,518 --> 00:05:11,598
దెయ్యం కొడకా.

91
00:05:26,285 --> 00:05:29,655
ఓరి, దేవుడా. అది నువ్వే. డేవిడ్ గిల్మర్ కు స్ట్రోక్
కలిగి ఉండచ్చు.

92
00:05:29,830 --> 00:05:33,380
ఆఉద్రేకం యొక్క తిరిగిన బాల్స్ నీ చేతుల చివర
ఉన్నాయని నీకు తెలుసా?

93
00:05:33,542 --> 00:05:35,712
తలుపులు తట్టడానికి వాటిని వాడవచ్చు.

94
00:05:36,086 --> 00:05:37,296
నువ్వెవరు?

95
00:05:37,671 --> 00:05:39,381
నేనేవరు? నువ్వెవరు?

96
00:05:39,548 --> 00:05:42,468
ఈమె లిజ్జీ, కార్ల్ మేనకోడలు. ఆమె వారాంతానికి
వస్తోంది.

97
00:05:42,634 --> 00:05:44,974
-కార్ల్ ఎక్కడ?
-అతను ఆసుపత్రిలో ఉన్నాడు.

98
00:05:45,387 --> 00:05:47,637
ఇతను క్లాసిక్ కార్ల్ మామ, హు?

99
00:05:47,806 --> 00:05:49,556
ఎందుకంటే అతను ఎవరికోసం కూడా అక్కడ ఉండడు.

100
00:05:50,059 --> 00:05:52,059
తన బాధపడుతున్న రోగులు మాత్రమే.

101
00:05:52,227 --> 00:05:55,397
లిజ్జీ, నేను ఒక జామ్ సెష్ చేస్తున్నాము. లిజ్జీ, ఈయన
లౌడెర్ మిల్క్.

102
00:05:55,564 --> 00:05:57,404
వావ్, ఏమా భయానక పేరు.

103
00:05:57,566 --> 00:05:59,566
వావ్, ఏమా భయానక పిల్ల.

104
00:05:59,735 --> 00:06:01,895
సరే, చెప్పు, లౌడెర్ మిల్క్.

105
00:06:02,071 --> 00:06:05,781
మనమెలా మాట్లాడతాం? నీ ప్రొఫెషనల్ రాక్-విమర్శక
అభిప్రాయం ఇవ్వు.

106
00:06:06,992 --> 00:06:09,412
బాగుంది, సరే.

107
00:06:09,578 --> 00:06:13,078
అక్కడ, మంచి సంగీత కళాకారులు, బాగా పాడేవారు
ఉన్నారు.

108
00:06:13,248 --> 00:06:16,288
ఇక్కడ, బాగా పాడని వారు, చెడ్డవారున్నారు...

109
00:06:16,460 --> 00:06:18,500
...కానీ, నీకు తెలుసు, వారికి సామర్థ్యముందని.

110
00:06:18,670 --> 00:06:21,090
-అయితే మనకు సామర్థ్యముందా?
-బాగుంది, నన్నుపూర్తి చేయనివ్వు.

111
00:06:21,590 --> 00:06:25,680
అక్కడ, కొంతమంది సంగీతకారులు

112
00:06:26,261 --> 00:06:28,681
అతను జోక్ చేస్తున్నాడంతే, ప్రియా.

113
00:06:29,098 --> 00:06:30,308
నేను దేనిని పట్టించుకోవాలి?

114
00:06:30,474 --> 00:06:33,644
ఆర్.ఇ.ఎం. మాన్స్ టర్ ఆల్బమ్ అనేది పెద్ద హిట్
అని అనుకుంటున్నాడు.

115
00:06:33,811 --> 00:06:36,941
-"నాయిస్" అని దానిని పిలిచాడు.
-నేను దానిని "నాయిస్" అని పిలిచానా?

116
00:06:37,106 --> 00:06:38,396
నువ్వు అది "క్లంకీ" అని చెప్పావు.

117
00:06:38,565 --> 00:06:40,775
బాగుంది, అవును, అది క్లంకీ.

118
00:06:40,943 --> 00:06:44,243
మునుపటి రెండు ఆల్బమ్స్ తో పోల్చినప్పుడు అది
ప్రత్యేకంగా క్లంకీగా ఉంటుంది...

119
00:06:44,404 --> 00:06:46,994
...రెండూ మాస్టర్ పీసులే, కదా?

120
00:06:47,157 --> 00:06:49,157
నువ్వు నాకు విరూపం గురించి వివరిస్తున్నావా?

121
00:06:49,326 --> 00:06:53,206
నేను ఒక పాట కోసం తీసుకున్నాను, కానీ అది
మొత్తం చెత్త ఆల్బమా?

122
00:06:53,372 --> 00:06:57,542
సాహిత్యం హాలీవుడ్ ది ఎందుకంటే
అది స్టైప్ లాగా వినిపిస్తోంది--

123
00:06:57,709 --> 00:07:00,839
హే, దాని గురించి నేనేమి చెప్పానో నీకు ఎలా
తెలిసింది?

124
00:07:01,004 --> 00:07:02,214
నేను నీ పుస్తకం చదివాను.

125
00:07:06,927 --> 00:07:08,047
నీ పేరేమిటి?

126
00:07:08,220 --> 00:07:09,680
లిజ్జీ.

127
00:07:09,847 --> 00:07:11,637
లిజ్జీ.

128
00:07:12,015 --> 00:07:13,425
నువ్వు నా పుస్తకం చదివావా?

129
00:07:13,600 --> 00:07:15,440
అవును, నేను ప్రతి ఒక్కవిషయాన్ని నీకు రెండు
సార్లు చెప్పాలా?

130
00:07:15,602 --> 00:07:20,192
సరే, బాగుంది, మనకు కొంత అభ్యాసం కూడా ఉంది,
కాబట్టి తరువాత కలుద్దాం.

131
00:07:20,357 --> 00:07:23,357
సరే. హే, విను. నేనిదివరకు చెప్పినది మరచిపో,
సరేనా?

132
00:07:23,527 --> 00:07:24,897
అలాగే ఉండు.

133
00:07:25,070 --> 00:07:28,240
నీకు తెలుసా, జార్జ్ హారిసన్ నీ వయస్సులో
ఉన్నప్పుడు,--

134
00:07:28,407 --> 00:07:31,577
వాస్తవంగా, అతను ఇదివరకే వర్చువోసో
గిరారిస్ట్ గా ఉన్నాడు. పట్టించుకోకు.

135
00:07:31,743 --> 00:07:34,713
జాన్ లెన్నాన్ నీ వయస్సులో ఉన్నప్పుడు.
అతని అప్పటికే చనిపోయాడు.

136
00:07:36,039 --> 00:07:37,709
అవును.

137
00:07:37,875 --> 00:07:39,585
అవును.

138
00:07:39,751 --> 00:07:41,631
సరే.

139
00:07:44,006 --> 00:07:45,376
నువ్వు బాధగా ఉన్నట్లున్నావు.

140
00:07:46,258 --> 00:07:49,468
నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ముంచేసిందా, లేదా దేని
గురించైనా తిట్టిందా లేదా మరేదైనా?

141
00:07:49,636 --> 00:07:51,846
లేదు, లేదు. నేను బాధగా లేను.

142
00:07:52,014 --> 00:07:53,224
నిజంగానా, హాన్?

143
00:07:53,390 --> 00:07:55,890
భయానకంగా ఏదీ జరగలేదు?

144
00:07:56,059 --> 00:07:57,849
-మీ అమ్మ చనిపోయిందా?
-లేదు.

145
00:07:58,020 --> 00:07:59,770
-నాన్న?
-లేదు.

146
00:07:59,938 --> 00:08:01,228
నీకు క్యాన్సర్ వచ్చిందా?

147
00:08:01,398 --> 00:08:02,478
లేదు, లేదు.

148
00:08:02,649 --> 00:08:03,899
నేను బాగానే ఉన్నాను, సరే?

149
00:08:04,067 --> 00:08:06,197
నేను రాత్రంతా పనిచేస్తున్నాను. అదే సంగతి.

150
00:08:06,361 --> 00:08:08,161
ఇది నేనే, సంతోషంగా.

151
00:08:08,322 --> 00:08:09,572
ఫక్ చేయాలనుకుంటున్నావా?

152
00:08:10,908 --> 00:08:13,408
అవును, సరే.

153
00:08:13,785 --> 00:08:16,785
ఒకే ఒక పడక గది ఉంది, దానిలో వారున్నారు.

154
00:08:17,664 --> 00:08:19,374
దీనిని పట్టుకో.

155
00:08:35,682 --> 00:08:36,812
అది ఉండాల్సిన విధంగా లేదే.

156
00:08:36,975 --> 00:08:40,095
అయితే, నువ్వు నీ చేతిలో రెండు డ్రింక్స్ పట్టుకోలేదు,
బిజె పొందడం లేదు?

157
00:08:40,604 --> 00:08:43,324
అది అలా కనబడుతుంది, కానీ నేను త్రాగడం లేదు.

158
00:08:43,482 --> 00:08:45,902
అవును,ఈ కోక్-వోర్ సోబర్ ను బ్యాంగ్ చేయబోతున్నట్లు
ఉంది?

159
00:08:46,068 --> 00:08:47,068
-హే.
-హే, హే.

160
00:08:47,236 --> 00:08:50,156
హే, ఉండు, ఉండు, ఉండు, నువ్వు నా తలుపు
విరగ్గొట్టావా?

161
00:08:50,614 --> 00:08:52,244
జీసస్, ఇది స్వచ్ఛమైన పెట్రో.

162
00:08:52,407 --> 00:08:54,737
నీ చేతిలో రక్తం ఉండి కూడా నువ్వు కూల్ గా
ఉన్నావు...

163
00:08:54,910 --> 00:08:57,290
...ఇతను ఒక బడ్డీ హోల్లీ లాగినప్పుడు,తన
వాంతిలోనే మునిగినప్పుడు.

164
00:08:57,454 --> 00:09:01,464
నీకు తెలుసా, నేను నామిత్రులతో మరొక గదిలోనికి
వెళ్ళాలి.

165
00:09:01,625 --> 00:09:03,035
నువ్వు వెళ్ళలేవు--

166
00:09:08,465 --> 00:09:09,795
రా, కట్టార్.

167
00:09:09,967 --> 00:09:11,297
నేను డ్రింక్ తీసుకోలేదు.

168
00:09:11,468 --> 00:09:12,638
అబద్ధాలు చెప్పకు.

169
00:09:13,553 --> 00:09:15,263
సరే. ఓ, అవును. ముందుకెళ్ళు.

170
00:09:15,430 --> 00:09:17,560
అవును, నువ్వు నన్ను బ్రీతలైజ్ చేస్తావా? సరే.

171
00:09:27,276 --> 00:09:28,776
హే, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్.

172
00:09:28,944 --> 00:09:30,784
ఈ రాత్రికి కలుస్తాను.

173
00:09:32,364 --> 00:09:35,784
-నేను నీతోనే వస్తాను.
-నువ్వు నా సమావేశానికి వెళుతున్నావా?

174
00:09:35,951 --> 00:09:38,161
-అవును.
-ఏమిటి, నువ్వు నాపై నిఘా ఉంచుతున్నావా?

175
00:09:38,620 --> 00:09:42,790
లేదు. అంటే, మీ నాన్న ఇక్కడే ఉన్నాడని తెలుసు,
కాబట్టి అది కొంచెం ట్రిగ్గర్ కావచ్చు. ప్లస్ నేను...

176
00:09:43,292 --> 00:09:46,212
...నేను సౌహర్ద్ర కండరలతో పనిచేస్తానని
నిర్ధారించుకుంటాను.

177
00:09:46,378 --> 00:09:48,378
నా పిక్కల లాగా అవి క్షీణించాలని నేను కోరుకోను.

178
00:09:48,547 --> 00:09:50,257
వీటిని చూడు. ఈ అంశాలను చూడు.

179
00:09:50,424 --> 00:09:52,514
అవి మరేదోలా ఉన్నాయి. ఇప్పుడు అవి కట్టెలు.

180
00:09:52,676 --> 00:09:55,466
-నాకు బాగా కనబడుతున్నాయి.
-అది ఉన్నట్లుగా కాదు.

181
00:09:55,637 --> 00:09:59,057
కాబట్టి ఈ సమావేశాల గురించి నాలో
తొలుస్తున్నదేమిటో ఇక్కడుంది.

182
00:09:59,224 --> 00:10:03,234
మీరంతా డ్రింకింగ్ గురించిన మంచి భాగాన్ని
ఎప్పుడూ మాట్లాడరని నాకనిపిస్తుంది.

183
00:10:03,395 --> 00:10:06,015
డ్రింకింగ్ లో మంచిదేదీ లేదు. అది ఎప్పుడూ
చెడ్డదే.

184
00:10:06,189 --> 00:10:08,319
అవును, నాకు తెలుసు, మిత్రమా.

185
00:10:08,567 --> 00:10:12,607
కానీ అదంతా చెడ్డది కాదు,లేదా మనం దానిని
మొదటి స్థానంలో చేసేవాళ్లం కాదు.

186
00:10:13,030 --> 00:10:14,740
యువరక్తానికి ఒక పాయింట్ దొరికింది.

187
00:10:15,615 --> 00:10:18,445
నేను వినాలనుకోలేదు. నువ్వెవరు పనిచేయడానికి?
సీగ్రామ్స్?

188
00:10:18,618 --> 00:10:21,578
-ఎవరైనా మరొకరు మాట్లాడండి.
-వద్దు, సిస్కో మాట్లాడనివ్వండి, సరేనా?

189
00:10:21,747 --> 00:10:23,917
దీనిలో ఏదో ఉండవచ్చు.

190
00:10:25,208 --> 00:10:26,338
నాకు త్లెల్లియదు.

191
00:10:26,501 --> 00:10:31,381
డ్రింకింగ్ లో మంచిది పూర్తిగా లేనట్లుగా మనం
నటిస్తే అది అలా ఉంటుంది...

192
00:10:31,548 --> 00:10:33,878
...అది మనం ఇలా ఉన్నట్లుగా--

193
00:10:34,134 --> 00:10:35,844
కాదనడంలో జీవిస్తున్నట్లుగానా?

194
00:10:36,720 --> 00:10:40,140
సరే, సిస్కో సరిగా అన్నాడు. డ్రింకింగ్ లో మంచివి
కూడా ఉన్నాయి.

195
00:10:40,307 --> 00:10:41,517
ఒకదాని పేరుచెప్పు.

196
00:10:43,310 --> 00:10:44,850
సరే.

197
00:10:45,020 --> 00:10:48,270
మీ నాన్నతో ఫుటీ వద్ద కొన్ని బీర్లు త్రాగుతున్నప్పుడు...

198
00:10:48,440 --> 00:10:51,030
...అతను తిరిగి, చిరునవ్వు నవ్వినప్పుడు.

199
00:10:51,485 --> 00:10:54,355
అతనికి కష్టతర జీవితముంది, తెలుసా, మీ నాన్న.

200
00:10:55,280 --> 00:10:56,870
కానీ ఈరోజు--

201
00:10:57,032 --> 00:10:58,492
ఈరోజు అంతా బాగుంది.

202
00:10:58,658 --> 00:11:01,118
సరే, సరే, బాగుంది, అది ఒక విషయం.

203
00:11:01,286 --> 00:11:03,996
మరొకటి ఉంది, మంగళవారం ఉదయం
10:00 గంటలకు...

204
00:11:04,164 --> 00:11:07,044
...మొదటి బీర్ ఓపెన్ చేసినప్పుడు, అది చేసే
శబ్దం--

205
00:11:08,585 --> 00:11:11,505
నా పాస్టాతో పాటుగా వైన్ మిస్ అవుతున్నాను.

206
00:11:11,671 --> 00:11:14,221
లేదా ష్రూమ్స్ తినడంతో, టోల్కీన్ చదవడంతో పాటుగా.

207
00:11:15,175 --> 00:11:19,465
ఉదయం ఒక వోర్ హౌస్ లో నడుస్తున్నప్పుడు...

208
00:11:20,305 --> 00:11:22,215
...అందులో ఒక అందముంది.

209
00:11:22,391 --> 00:11:24,101
నేనేమి మిస్ అవుతానో తెలుసా?

210
00:11:24,267 --> 00:11:25,887
డ్రంక్-డ్రైవింగ్.

211
00:11:26,103 --> 00:11:28,193
-దాన్ని మిస్ చేయకు.
-నేను చేస్తాను.

212
00:11:28,355 --> 00:11:31,815
ప్రత్యేకంగా తొలి సంవత్సరాలు. హై స్కూల్.

213
00:11:31,983 --> 00:11:34,693
అది త్రాగడం గురించి కానప్పుడు.

214
00:11:34,861 --> 00:11:36,241
అది దీని గురించి--

215
00:11:36,405 --> 00:11:37,985
స్వేచ్ఛ.

216
00:11:38,532 --> 00:11:40,492
నీకు తెలుసా? అది చాలా కొత్తది.

217
00:11:41,118 --> 00:11:42,988
ఆ 6:00 అనుభూతిని గుర్తుంచుకో?

218
00:11:43,870 --> 00:11:46,580
అది పగలు, నువ్వు బయటకు వెళుతున్నావు.

219
00:11:46,748 --> 00:11:48,248
ఏదైనా జరగవచ్చు.

220
00:11:48,417 --> 00:11:52,877
అవును, నువ్వు రాత్రి దాడిచేసే జాక్ కెరౌక్ లా
ఉన్నావు.

221
00:11:53,839 --> 00:11:54,879
అవును.

222
00:11:55,048 --> 00:11:58,838
మీరు, మీ స్నేహితులు, మీరందరికీ సిక్స్-ప్యాక్
బీరుందా.

223
00:11:59,010 --> 00:12:02,390
నీవద్ద బ్లాక్ బెర్రీ బ్రాందీ సగం పింట్ ఉంది.

224
00:12:02,556 --> 00:12:04,766
ట్యూన్స్ మెలితిరిగి ఉన్నాయి.

225
00:12:05,225 --> 00:12:07,435
నువ్వు చుట్టూ ఎముకలను పంపుతున్నావు.

226
00:12:07,602 --> 00:12:08,602
నువ్వు--

227
00:12:08,770 --> 00:12:12,610
నువ్వెక్కడికి పోతున్నావో నీకు తెలియదు, కానీ
అది గొప్పగా ఉంటుందని నీకు తెలుసు.

228
00:12:13,984 --> 00:12:15,534
సరే, అవును, తప్పకుండా.

229
00:12:15,694 --> 00:12:17,114
మరియు--

230
00:12:17,279 --> 00:12:20,819
మరియు కెరౌవక్ 47 వయస్సులోనే చనిపోయాడని
గుర్తుంచుకోవాలి...

231
00:12:20,991 --> 00:12:22,531
...అతని కడుపు పగిలిపోయినప్పుడు...

232
00:12:22,701 --> 00:12:26,291
...ఎందుకంటే అతను ఉదయం 11:00 గంటలకు
విస్కీ అంతా త్రాగేవాడు.

233
00:12:28,832 --> 00:12:30,132
బెన్ ఎక్కడికి వెళతాడు?

234
00:12:55,358 --> 00:12:56,648
ఓరి, దేవుడా. నువ్వు బాగున్నావా?

235
00:12:56,818 --> 00:12:59,198
అవును, అవును. బాగున్నాను. కొంచెం వణికానంతే.

236
00:12:59,362 --> 00:13:01,662
ఓ, జీజ్, అది దగ్గరిది, హు?

237
00:13:01,990 --> 00:13:04,580
-నువ్వు తమాషా చేయలేదు.
-అవును.

238
00:13:04,743 --> 00:13:06,583
సరే.

239
00:13:07,162 --> 00:13:08,212
సరే.

240
00:13:08,371 --> 00:13:10,671
వావ్, దానిపట్ల నిజంగా సారీ.

241
00:13:10,832 --> 00:13:12,882
బాయ్, ఓ, బాయ్. నీకన్నీ దొరికాయా?

242
00:13:13,668 --> 00:13:16,088
సరే. పట్టించుకోకు. చూడు. ఏమిటో చెబుతాను.

243
00:13:16,254 --> 00:13:17,674
నీకు ఇవ్వనివ్వు...

244
00:13:19,841 --> 00:13:23,681
-...నీ సమస్యకోసం ఏదైనా కొంత.
-మనం సమాచారాన్ని మార్పిడి చేసుకోవాలి.

245
00:13:24,429 --> 00:13:27,519
నీ లైసెన్స్ చూడాలి, బీమా ఋజువు చూడాలి?

246
00:13:32,521 --> 00:13:33,651
నిజంగా అంటున్నావా?

247
00:13:33,813 --> 00:13:37,443
సారీ, కానీ నేను ఇదివరకు మండిపోయాను, సర్.

248
00:13:37,609 --> 00:13:41,909
నీ సమాచారం లేకపోతే, నా బీమా కంపెనీ దీనిని
కవర్ చేయదు.

249
00:13:42,364 --> 00:13:44,994
దేనిని కవర్ చేయడం? నువ్వు బాగున్నావు. నీ
సీసాలు, క్యాన్లు బాగున్నాయి.

250
00:13:45,158 --> 00:13:48,198
-మనం హానిలేదు, తప్పులేదు అని చెప్పలేమా?
-నా వాహనం సంగతేంటి?

251
00:13:48,370 --> 00:13:50,460
ఏ వాహనం? అంటే, ఇది ఒక--

252
00:13:50,622 --> 00:13:52,792
ఇది ఒక షాపింగ్ కార్ట్.

253
00:13:52,958 --> 00:13:54,668
సరే, సర్.

254
00:13:54,834 --> 00:13:57,424
మనం ఒక కఠిన పరీక్షను ఇక్కడ ఎదుర్కొన్నామని
నాకు తెలుసు.

255
00:13:58,672 --> 00:14:01,552
కానీ నువ్వు స్వరాన్ని తగ్గించాలని చెబుతున్నాను.

256
00:14:01,716 --> 00:14:06,096
సరే, ఏమిటో చెబుతాను. 40 బక్స్ సరిపోతాయా,
ముగిద్దామా?

257
00:14:06,263 --> 00:14:08,723
మనం ముగించేంతవరకు డబ్బు గురించి చర్చించడం
అవసరమే లేదు...

258
00:14:08,890 --> 00:14:11,180
...బాగా పరిశీలించి, హానిని అంచనావేయడం.

259
00:14:17,440 --> 00:14:20,070
-ఆ డెంట్ నాకు గుర్తులేదు.
-దేని గురించి మాట్లాడుతున్నావు?

260
00:14:20,235 --> 00:14:23,525
ఇది తుప్పులోనే కవర్ చేయబడింది. డెంట్ అనేది
బహుశా సంవత్సరాల కొద్దీ ఉంది.

261
00:14:23,697 --> 00:14:25,447
మీరు త్రాగుతూనే ఉన్నారా, సర్?

262
00:14:25,615 --> 00:14:27,865
ఏమిటి? లేదు.

263
00:14:28,034 --> 00:14:30,334
లేదు, త్రాగలేదు, 100 బక్స్.

264
00:14:30,495 --> 00:14:33,455
మనం పోలీసులను పిలవాలి. వారే పరిష్కరిస్తారు.

265
00:14:34,249 --> 00:14:35,379
అవును, అవును, అవును.

266
00:14:35,542 --> 00:14:38,632
పోలీసులను పిలుద్దాం. మనం వారిని పంపేద్దాం.
నిన్ను వేరు చేసి పంపేస్తాం.

267
00:14:38,795 --> 00:14:42,415
నన్ను చెప్పనివ్వండి-ఓ, ఎలుకలు. ఏమిటో తెలుసా?
నా సెల్ ఫోన్ నావద్ద లేదు, కాబట్టి--

268
00:14:42,591 --> 00:14:43,841
ఓ, ఫక్ కోసమైనా.

269
00:14:44,009 --> 00:14:46,599
-సిరి, పోలీసులను పిలువు.
-వద్దు, సిరి, పిలవకు. దానిని ఇవ్వు.

270
00:14:46,761 --> 00:14:48,931
అత్యవసర సేవలను ఐదు సెకనులలో పిలుస్తున్నాను.

271
00:14:49,347 --> 00:14:50,467
సరే, అక్కడ.

272
00:14:50,640 --> 00:14:52,770
వావ్, అది ఒక అతుక్కునే ఫోన్.

273
00:14:52,934 --> 00:14:55,024
చూడు. నేను ధనవంతుడు కావాలనుకోలేదు.

274
00:14:55,186 --> 00:14:56,976
నేను నా ఆస్తి మరమ్మత్తు చేయించాలనుకున్నాను.

275
00:14:57,147 --> 00:15:00,357
ఏమిటో నీకు తెలుసా? ఇది నీ ఆస్తి కాదు. ఇది
సేఫ్ వే కు సంబంధించినది.

276
00:15:00,525 --> 00:15:02,815
ఓ, తిరిగి, సర్. టోన్.

277
00:15:02,986 --> 00:15:04,316
సరే. ఏమిటో నీకు తెలుసా?

278
00:15:04,487 --> 00:15:06,907
హోల్ ఫుడ్స్ కు నిన్ను తీసుకెళ్ళాను కదా
ఏమంటావు.

279
00:15:07,073 --> 00:15:10,163
దీనిని వ్యాపారంలో ఉంచు. నీకు ఫ్యాన్సీ కొత్త కార్ట్
ఇస్తాము. ఏమంటావు?

280
00:15:10,327 --> 00:15:11,947
నేను నీతో కార్ లో కూర్చోను.

281
00:15:12,120 --> 00:15:14,330
మేము త్రాగుతూ ఉన్నాము.

282
00:15:14,497 --> 00:15:18,077
ఇప్పుడు, నేను నీ కాగితాలను చూడాలి.

283
00:15:19,628 --> 00:15:23,258
సరే. నేను నా గ్లోవ్ కంపార్ట్మెంట్ కు వెళ్ళి, వాటిని
తీసుకుని వస్తాను.

284
00:15:37,812 --> 00:15:39,942
హే, హే. నువ్వే.

285
00:16:00,418 --> 00:16:02,248
ఏమిటి?

286
00:16:06,132 --> 00:16:07,762
వద్దు, వద్దు, వద్దు.

287
00:16:11,471 --> 00:16:12,971
హల్లో?

288
00:16:13,431 --> 00:16:15,891
హెల్ప్ మి, ప్లీజ్.

289
00:16:34,119 --> 00:16:36,119
ఓరి, దేవుడా.

290
00:16:37,288 --> 00:16:39,498
ఎవరైనా నాకు సహాయం చేయండి.

291
00:17:06,317 --> 00:17:08,317
హే, పంది ముట్టె.

292
00:17:10,405 --> 00:17:12,565
నువ్వు బాగున్నావా? నువ్వు అంత బాగాలేనట్లుంది.

293
00:17:12,741 --> 00:17:14,951
లేదు, లేదు , నేను గొప్పగా ఉన్నాను.

294
00:17:15,118 --> 00:17:18,328
అదే పొగరంటే. నువ్వు బాధపడతావని అనుకున్నాను.

295
00:17:19,122 --> 00:17:20,122
దేని గురించి?

296
00:17:20,290 --> 00:17:22,380
అంటే, నావైపు చూడు.

297
00:17:22,542 --> 00:17:26,132
ఇక్కడ చెట్లు, ఈ మంచు అంతటా ఉన్నాయి, మరియు--

298
00:17:26,421 --> 00:17:28,261
అదే నేను మాట్లాడుతుంది.

299
00:17:28,423 --> 00:17:32,263
లోపలికి తిరిగి వెళ్ళిపోదాం. కొన్నింటిని చూసుకోవాలి.

300
00:17:40,685 --> 00:17:42,555
నువ్వు ఆ నరకాన్ని ఎందుకు చేసావు?

301
00:17:44,481 --> 00:17:45,771
దెయ్యం కొడకా.

302
00:17:48,151 --> 00:17:49,781
లోపలికి పద.

303
00:17:50,445 --> 00:17:52,445
జీజ్. ఉండు.

304
00:17:54,991 --> 00:17:56,331
ఇదేమిటి?

305
00:17:59,287 --> 00:18:00,997
నువ్వు నా లోపలనుండి దూరి వెళుతున్నావు?

306
00:18:01,164 --> 00:18:04,464
లేదు. లేదు. నేను పెన్నుకోసం చూస్తున్నాను.

307
00:18:04,626 --> 00:18:06,626
మరణించినవారి బొమ్మను చూసావా?

308
00:18:06,795 --> 00:18:09,205
లేదు, లేదు. కేవలం జీవించినవారి బొమ్మలే చూసా.

309
00:18:09,380 --> 00:18:11,380
నాతో అబద్ధం చెప్పకు.

310
00:18:12,300 --> 00:18:14,930
అది నీ వ్యాధి మాట్లాడిస్తోంది.

311
00:18:18,431 --> 00:18:20,021
సరే, నేను చూసి ఉండవచ్చేమో.

312
00:18:20,433 --> 00:18:21,733
-ఆమె ఓల్లీనా?
-కాదు.

313
00:18:22,101 --> 00:18:23,561
బొమ్మలోని అతను నాలాగా ఉన్నాడు.

314
00:18:27,524 --> 00:18:30,744
కానీ నీ గొంతు పూర్తిగా కట్ ఓపన్ అయింది.

315
00:18:30,902 --> 00:18:32,532
అది స్పెషల్-ఎఫెక్ట్స్ మేకప్.

316
00:18:33,404 --> 00:18:35,954
నేనొక బైకర్ గ్యాంగ్ లో అండర్ కవర్ గా కొంతకాలం
ఉన్నాను.

317
00:18:36,115 --> 00:18:39,535
బయటికి వచ్చే సమయమైనప్పుడు, నేను
చనిపోయినట్లుగా తప్పుగా చూపాల్సివచ్చింది.

318
00:18:40,203 --> 00:18:42,083
-అది వాస్తవంగా అనిపిస్తోంది.
-థ్యాంక్స్.

319
00:18:42,247 --> 00:18:44,327
నా మేకప్ నేనే చేసుకున్నాను.

320
00:18:45,917 --> 00:18:46,997
అయితే...

321
00:18:48,086 --> 00:18:51,126
...నా అనుమతి లేకుండా ట్రెయిలర్ లో నాచేతికి
బేడీలు ఎందుకేసావు?

322
00:18:51,297 --> 00:18:54,757
నువ్వు మగతా లేచి, అడవిలోనికి పారిపోవడం
నాకు ఇష్టంలేక.

323
00:18:55,343 --> 00:18:57,763
నువ్వు అక్కడినుండి విడిపోయి, చనిపోతావు.

324
00:19:00,598 --> 00:19:02,388
అక్కడికి తిరిగివచ్చిన వాడెవరు?

325
00:19:02,559 --> 00:19:03,809
ఆమె నా తల్లి.

326
00:19:04,602 --> 00:19:07,692
అమ్మా, మేలుకో. మన స్నేహితులు వచ్చారు.

327
00:19:09,607 --> 00:19:11,777
ఆమె బాగుందని నీకు తెలుసా?

328
00:19:11,943 --> 00:19:13,153
ఓ, అవును.

329
00:19:13,319 --> 00:19:15,819
ఆమె ఆ లోతైనా ఆర్ ఇ ఎం స్లీపర్స్ లో ఒకటి.

330
00:19:15,989 --> 00:19:17,449
మా.

331
00:19:17,615 --> 00:19:19,775
రా. మేలుకో.

332
00:19:24,539 --> 00:19:26,579
ఏమా చెత్త?

333
00:19:27,458 --> 00:19:28,498
ఓ, అవును.

334
00:19:28,668 --> 00:19:31,628
నువ్వు నీతలను బాగా కొట్టుకున్నావు, నేను నిన్ను
కదులుస్తున్నప్పుడు.

335
00:19:32,088 --> 00:19:34,048
రక్తస్రావం ఆపడానికి నీకు కుట్లు వేయాల్సి వచ్చింది.

336
00:19:34,632 --> 00:19:36,722
ఇది డెంటల్ ఫ్లాసా?

337
00:19:36,885 --> 00:19:38,005
పుదీనా రుచి.

338
00:19:38,177 --> 00:19:40,387
సహజ ఆంటిసెప్టిక్ లాగా పనిచేస్తుంది.

339
00:19:40,555 --> 00:19:43,055
ఆందోళన చెందకు. వినియోగించలేదు.

340
00:20:20,845 --> 00:20:24,425
కట్టర్, దీనిని ఎలా చెప్పాలో నాకు తెలియదు,
కానీ మీ తల్లి చనిపోయింది.

341
00:20:24,599 --> 00:20:26,099
నువ్వు దానిని ఆపుతావా?

342
00:20:26,267 --> 00:20:28,347
ఆమె గాఢంగా నిద్రపోతుందని చెప్పాను.

343
00:20:29,187 --> 00:20:30,807
ఆమె శ్వాసతీసుకోవడం లేదెందుకని?

344
00:20:33,608 --> 00:20:35,108
-ఆచెత్తేమిటి?
-సారీ.

345
00:20:35,276 --> 00:20:36,856
నువ్వు నా తల్లిని ఎందుకు పీల్చావు?

346
00:20:37,028 --> 00:20:40,868
సారీ, అలా అనుకోలేదు. ఆమె నాపై పడుతుంది.
ఆమె నాలోని క్రాప్ ను చూసి భయపడింది.

347
00:20:41,032 --> 00:20:43,032
-ఈజీ, ఈజీ.
-సారీ, మేడమ్.

348
00:20:43,201 --> 00:20:45,661
-మేడమ్, నేనెప్పుడూ-
-హే.

349
00:20:45,828 --> 00:20:47,658
ఈజీ.

350
00:20:48,039 --> 00:20:49,039
అర్థమైంది.

351
00:20:49,207 --> 00:20:50,707
అర్థమైంది.

352
00:20:51,668 --> 00:20:53,588
నువ్వు బాగానే ఉన్నావుకదా, మమ్మా బేర్?

353
00:20:53,753 --> 00:20:57,473
అతను నా ఉర:పంజరాన్ని పగులగొట్టాడు.

354
00:20:57,966 --> 00:21:00,796
నువ్వు నీ దెయ్యాలను నియంత్రించు, మ్యాన్.

355
00:21:01,761 --> 00:21:03,471
మహిళను కొట్టడమా?

356
00:21:04,847 --> 00:21:09,387
ఆంట్లెర్స్ లో ఆరబెట్టిన డెంటల్ ఫ్లాస్ సంగతేంటి?

357
00:21:11,771 --> 00:21:13,771
అది వాడబడి ఉండవచ్చేమో.

358
00:21:15,858 --> 00:21:18,488
-నాదొక ప్రశ్న.
-చెప్పు.

359
00:21:18,653 --> 00:21:20,613
విమర్శకుల అంశం ఏమిటి?

360
00:21:23,282 --> 00:21:28,412
సరే, విమర్శకుల పాయింటేమిటంటే, స్వచ్ఛమైన
అతిసారం అంటే పాప్ కల్చర్...

361
00:21:28,579 --> 00:21:32,419
...దాచబడిన ముత్యాలను కనుగొని మెరుగుపెట్టడానికి
ఎవరినైనా కనుగొనాలి.

362
00:21:32,583 --> 00:21:33,923
అది నా పని.

363
00:21:34,085 --> 00:21:36,665
లేదా-- సరే, అది నా పనే.

364
00:21:36,838 --> 00:21:40,008
ఆ కళాకారుడు ఏమి చేయాలనుకుంటున్నాడో
చూసి అర్థం చేసుకోవాలి...

365
00:21:40,174 --> 00:21:43,014
-...అయితే ఇతరులకు తెలుపు.
-నీ అభిప్రాయాన్ని.

366
00:21:47,181 --> 00:21:48,181
అవును.

367
00:21:48,349 --> 00:21:50,479
అది ఒక కెరీర్ గా ఎలా ఉంటుందో నాకర్థం కాలేదు.

368
00:21:50,810 --> 00:21:55,020
కళ యొక్క నిజమైన విలువ కళాకారునిలో ఉంటుంది,
వాటిని జడ్జ్ చేయడానికి వచ్చినవారిలో కాదు.

369
00:21:55,523 --> 00:21:57,443
నీ మొత్తం పనంతా అనవసరమైనది...

370
00:21:57,608 --> 00:21:59,778
...అది నీ సంభాషణపై ఆధారపడి ఉంటుంది.

371
00:21:59,944 --> 00:22:01,954
దానికంటే ఇది కొంచెం సంక్లిష్టమైంది.

372
00:22:02,113 --> 00:22:04,073
-నాకేమీ కష్టంగా అనిపించడంలేదు.
-నిజంగానా?

373
00:22:04,240 --> 00:22:06,620
నిన్ను విమర్శచేయనివ్వు. ఇది ఎంత సులభమో
నీకు చూపిస్తాను.

374
00:22:06,784 --> 00:22:08,084
అవును, చూపించు.

375
00:22:08,244 --> 00:22:11,544
నువ్వు రాక్ స్టార్స్ ను ప్రైమ్ లో కౌగిలించుకున్నందుకు
కూల్ గా ఉన్నావని అనుకున్నావు.

376
00:22:11,956 --> 00:22:15,376
కానీ నిజమేమిటంటే అది కూడా నిన్ను సంతోషంగా
ఉంచదు. ఏమీ చేయదు.

377
00:22:15,543 --> 00:22:17,633
నువ్వు బహుశా విమర్శకుడిగా కూడా ఉండలేవు.

378
00:22:17,795 --> 00:22:20,165
మరియు రహస్యంగా, నువ్వు రాక్ స్టార్
కావాలనుకుంటావు...

379
00:22:20,339 --> 00:22:23,299
...కానీ నీకు బాల్స్ ఉండవు మరియు/లేదా దానికోసం
ఆత్మవిశ్వాసం ఉండదు.

380
00:22:23,468 --> 00:22:25,718
ఇప్పుడు నువ్వు అదేవిధంగా నీ జీవితాన్ని
జీవిస్తున్నావు...

381
00:22:25,887 --> 00:22:30,177
...నీ కలలు సాకారం కావలని వేచి ఉంటూ,
వాటికోసం ముందుకెళ్ళి ప్రయత్నించకుండా.

382
00:22:30,641 --> 00:22:32,851
అది అద్భుతంగా ఉంది.

383
00:22:33,936 --> 00:22:36,356
నువ్వొక అద్భుత విమర్శకుడివి.

384
00:22:37,565 --> 00:22:38,855
నాకు ఒక మఫిన్ కావాలి.

385
00:22:39,233 --> 00:22:42,153
-అవును. నేను తెస్తాను.
-ఇంకా ఏమైనా కావాలా?

386
00:22:42,695 --> 00:22:43,985
ఆమె చిన్న పిల్ల.

387
00:22:44,155 --> 00:22:46,565
ఆమె చురుకైన చిన్న పిల్ల.

388
00:22:52,246 --> 00:22:53,656
అవునా?

389
00:22:56,292 --> 00:22:57,342
ఏమిటి?

390
00:23:01,547 --> 00:23:03,507
లేదు, నేను వస్తున్నాను.

391
00:23:04,884 --> 00:23:07,394
సారీ. నేను వెళ్ళాలి. బెన్ అరెస్ట్ అయ్యాడు.

392
00:23:07,553 --> 00:23:08,603
దేనికోసం?

393
00:23:08,763 --> 00:23:10,353
అతను చెప్పలేదు.

394
00:23:10,515 --> 00:23:11,765
అది ఒక డియుఐ కోసమని బెట్ కడతాను.

395
00:23:11,933 --> 00:23:14,103
లేదు, బెన్ త్రాగడు.

396
00:23:14,769 --> 00:23:15,899
అవును, నిజం.

397
00:23:16,521 --> 00:23:18,401
బెన్ త్రాగుతుంటే నేను తెలుసుకుంటాను.

398
00:23:18,564 --> 00:23:20,864
అతను నా స్పాన్సర్. అందుకే అతన్ని నమ్ముతాను.

399
00:23:22,401 --> 00:23:26,701
సరే, స్పాన్సీ, నీకళ్ళను ఇంకొంచెం విశాలంగా తెరవాలి.

400
00:23:38,126 --> 00:23:40,286
మనమిక తలుపును మూయమా?

401
00:23:40,461 --> 00:23:41,881
ఏమా చెత్త?

402
00:23:57,019 --> 00:23:58,649
బెన్

403
00:23:59,272 --> 00:24:01,072
వెధవ.

404
00:24:05,069 --> 00:24:06,949
నువ్వేమి చేస్తున్నావు?

405
00:24:26,465 --> 00:24:28,255
28 ఫిబ్రవరీ మెంఫిస్ - వివాహం - కొత్త ఆర్లియన్స్

406
00:24:29,051 --> 00:24:31,971
కొత్త ఆర్లియన్స్ లో వివాహం కోసం నువ్వు మెంఫిస్ కు
ఎందుకు వెళ్ళాలి?

407
00:24:42,398 --> 00:24:44,278
డియుఐ మరియు హిట్ అండ్ రన్?

408
00:24:44,442 --> 00:24:46,992
వారు వాస్తవంగా నిన్ను బెయిల్ పై వదిలేసారని
నాకు ఆశ్చర్యంగా ఉంది.

409
00:24:48,571 --> 00:24:51,161
నీకు సమస్యలున్నాయని నాకెందుకు చెప్పలేదు?
నేను సహాయపడేవాడిని కదా.

410
00:24:51,324 --> 00:24:55,834
డైనర్ వద్ద నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ నువ్వు
పై అతనితో పోట్లాట పెట్టుకున్నావు.

411
00:24:55,995 --> 00:24:57,825
నేను పై అతనితో పోట్లాట పెట్టుకోలేదు.

412
00:24:57,997 --> 00:25:01,207
ఒక సీటు క్రిందికి వెళ్ళడం వలన అతను మదర్
థెరెసా కాజాలడని చెప్పాను.

413
00:25:01,375 --> 00:25:03,745
నేను మాట్లాడాలనుకున్నాను, కానీ అప్పుడు
కాలేదు, అయినా, ఏదైనా కానీ.

414
00:25:03,920 --> 00:25:06,300
ఓ, సరే, అది నా తప్పంటావు? బాగుంది. సరే. సరే.

415
00:25:06,464 --> 00:25:09,384
నువ్వు ఎప్పుడూ దానినే ఎందుకు చేస్తావు? "నువ్వు"
అనేదాన్ని నువ్వెందుకు చేస్తావు?

416
00:25:09,550 --> 00:25:11,260
ఇది నా గురించి, శాం.

417
00:25:11,427 --> 00:25:13,007
మరెవరోకాదు.

418
00:25:15,848 --> 00:25:18,888
నాకు తెలియదు. నేను ఒక క్షణం దూరంగా వెళ్లాలని
అనుకుంటున్నాను.

419
00:25:19,060 --> 00:25:21,400
తప్పకుండా. నేను ఉదయం యాక్షన్ హౌస్ కు
కాల్ చేస్తాను.

420
00:25:21,562 --> 00:25:24,772
-వారికి పడకలున్నాయేమో చూడు.
-వద్దు, నాకు ఇప్పుడు పునరావాసం వీలుకాదు.

421
00:25:24,941 --> 00:25:26,231
వారు మనతో డీల్ కట్ చేసుకుంటారు.

422
00:25:26,400 --> 00:25:29,530
నేను పునరావాసానికి పోను. నేను దూరంగా వెళతాను
నా మనస్సు స్పష్టం చేసుకుంటాను.

423
00:25:29,695 --> 00:25:31,405
నీకు తెలుసు, నేను ఆలోచిస్తున్నాను--

424
00:25:31,572 --> 00:25:33,532
నాకు తెలియదు. ఏదైనా వేడి ప్రదేశానికి.

425
00:25:33,699 --> 00:25:36,829
లేదా, నాకు తెలియదు, న్యూ ఓర్లియన్స్, అలాంటిది
ఏదైనా.

426
00:25:36,994 --> 00:25:38,414
న్యూ ఓర్లియన్స్?

427
00:25:39,080 --> 00:25:41,710
ఇప్పుడు వారు మార్డి గ్రాస్ చేయడంలేదా?

428
00:25:42,416 --> 00:25:45,956
ఉండచ్చు. నాకు తెలియదు. నాకంత తెలియదు.
వారు ఇక దానిని చేస్తారనుకోను.

429
00:25:46,128 --> 00:25:48,628
వారు పెద్ద డీల్ చేయడంలేదు, నీకు తెలుసా, కత్రీన.

430
00:25:48,965 --> 00:25:50,375
సరే.

431
00:25:50,549 --> 00:25:52,259
అవును. లేదు, లేదు, తప్పకుండా, తప్పకుండా.

432
00:25:54,262 --> 00:25:56,972
నువ్వు దానికోసం వెళ్ళాలనుకోవడం లేదని
నిర్ధారించుకోవాలనుకున్నాను.

433
00:25:58,474 --> 00:26:01,194
-ఇది నీకెక్కడ దొరికింది?
-సేఫ్ లో నీ పడక క్రింద.

434
00:26:01,602 --> 00:26:03,732
నా సేఫ్ లో ఏమి వెతుకున్నావు?

435
00:26:03,896 --> 00:26:07,276
నా మాజీ భార్య వివాహం చేసుకుంటోందని నాకు
చెప్పకుండా నువ్వేమి చేస్తున్నావు?

436
00:26:07,441 --> 00:26:10,151
సరే, నీవంక చూసుకో. ఎందుకంటే నేను నిన్ను
చపలంగ చేయాలనుకోలేదు.

437
00:26:10,319 --> 00:26:12,529
నేను చపలంగా మారతానని ఎందుకనుకున్నావు?

438
00:26:15,866 --> 00:26:18,486
ఆమె నిన్ను ఆహ్వానించిందెందుకు? నీకు ఆమె
తెలియదు కదా.

439
00:26:18,661 --> 00:26:20,581
మేము ఫేస్ బుక్ ఫ్రెండ్స్.

440
00:26:20,746 --> 00:26:22,206
ఏమిటి?

441
00:26:24,959 --> 00:26:26,129
ఎప్పటి నుండి?

442
00:26:26,294 --> 00:26:29,014
ఒక సంవత్సరం నుండి నీపై ఆమె నిఘా పెట్టినప్పటి
నుండి.

443
00:26:30,131 --> 00:26:33,051
ఒక్కనిమిషం ఉండు, మెంఫిస్ నాపై నిఘా ఉంచిందా?

444
00:26:33,217 --> 00:26:35,007
అవును, చాలా.

445
00:26:35,303 --> 00:26:37,763
ఆమె నువ్వు సరిగా పనిచేస్తున్నావా అని ఎల్లప్పుడూ
చూసుకునేది.

446
00:26:37,930 --> 00:26:39,810
అది నాకెందుకు చెప్పలేదు, బెన్?

447
00:26:40,558 --> 00:26:41,848
సరే--

448
00:26:42,018 --> 00:26:45,438
ఆమె నన్ను చెప్పవద్దంది. నేను మోసం
చేయదలచుకోలేదు. ఆమె నా స్నేహితురాలు.

449
00:26:45,604 --> 00:26:47,734
హే, ఆస్ హోల్.

450
00:26:47,898 --> 00:26:49,398
నేను నీ ఫ్రెండ్.

451
00:26:49,859 --> 00:26:51,859
ఆమె నీ ఫ్రెండ్ మాజీ భార్య.

452
00:26:52,028 --> 00:26:54,028
ఫ్రెండ్, ఫ్రెండ్ మాజీ భార్య.

453
00:26:54,196 --> 00:26:55,906
ఫ్రెండ్, ఫ్రెండ్ మాజీ భార్య.

454
00:26:56,407 --> 00:26:58,987
మెంఫిస్ గురించి అంత ఎక్కువగా ఎప్పటినుండి
చెబుతున్నావు?

455
00:26:59,160 --> 00:27:02,160
ఒక నిమిషం క్రితం, అల్లిసన్ ను ఫక్ చేయబోయావు.
ఆమె నీకు గుర్తుందా?

456
00:27:02,330 --> 00:27:05,420
నేను అల్లిసర్న్ ను ఫక్ చేస్తే, మెంఫిస్ ను అధిగమించ
వచ్చేమో.

457
00:27:05,583 --> 00:27:07,883
ప్రేమ గురించి నీకేమీ తెలియదా?

458
00:27:08,044 --> 00:27:09,344
దయచేసి నామాట విను, కట్టర్.

459
00:27:09,503 --> 00:27:12,343
నాకొక ముఖ్యమైన సమావేశం ఉంది-- ఆ
బేబీ పౌడర్ వాసన ఏమిటి?

460
00:27:12,506 --> 00:27:15,966
నేను నిన్ను టేస్ చేసినప్పుడు నువ్వే చెత్త
వేసావు, కానీ నేను శుభ్రపరిచాను.

461
00:27:16,302 --> 00:27:17,352
నీకు స్వాగతం.

462
00:27:18,637 --> 00:27:22,477
ఓ, నన్నే చెత్తవెధవను చేసుకునేలా చేసినందుకు
నీకు థ్యాంక్స్ చెప్పడం మరచాను, సారీ.

463
00:27:22,641 --> 00:27:25,351
ఆ టెంప్టేషన్ నుండి దూరంగా ఉంచుటకు నేనేదో
చేయాలి.

464
00:27:25,519 --> 00:27:28,859
-ఇక్కడ కొన్నిరోజులుంటే నీకు స్పష్టమవుతుమ్ది.
-కొన్నిరోజులా? లేదు, లేదు, లేదు.

465
00:27:29,023 --> 00:27:32,533
నీకర్థం కాలేదు. నేను దీనికోసం నా కెరీరంతా
వేచి ఉన్నాను.

466
00:27:32,693 --> 00:27:33,903
ఇది నాకు అతి పెద్ద బ్రేక్.

467
00:27:34,070 --> 00:27:39,160
వద్దు. ఇది, ఇక్కడ, ఇప్పుడు ఏమి జరుగుతుంది, ఇదే
నీకు అతి పెద్ద బ్రేక్.

468
00:27:40,743 --> 00:27:43,043
అందునా, నేను పనిపట్ల శ్రద్ధవహిస్తాను.

469
00:27:45,039 --> 00:27:46,209
ఏమిటి?

470
00:27:46,374 --> 00:27:50,384
నేను రీర్డన్ ను ఇంటికి పిలిచి, నీకు ఒక అతిపెద్ద
మెల్ట్ డౌన్ ఉందని చెప్పాను.

471
00:27:51,712 --> 00:27:54,302
ఏమిటి--? ఎందుకు? ఎందుకు చేసావది?

472
00:27:54,465 --> 00:27:56,835
నీ బాస్ ను నేను వోడ్కా కంపెనీ వద్ద కూడా పిలిచాను.

473
00:27:57,468 --> 00:27:59,138
క్రేజీగా ఉన్నావా?

474
00:27:59,303 --> 00:28:01,513
నేను వోడ్కా కంపెనీలో పనిచేయను.

475
00:28:03,099 --> 00:28:05,139
అందుకే ఆమె కొంచెం భయపడింది.

476
00:28:06,143 --> 00:28:08,313
ఈ చెత్తను ఫక్ చేయి.

477
00:28:08,479 --> 00:28:10,109
-హే.
-వద్దు, వద్దు, వద్దు.

478
00:28:10,272 --> 00:28:11,322
-హే.
-వద్దు, వద్దు.

479
00:28:11,482 --> 00:28:13,822
చూడు, నువ్వు కార్యక్రమాన్ని అనుసరించాలి...

480
00:28:13,984 --> 00:28:16,114
...లేదా నేను నిన్ను టాయిలెట్ కు కట్టేస్తాను.

481
00:28:16,278 --> 00:28:17,988
నీ ఎంపిక.

482
00:28:18,155 --> 00:28:20,405
నేను ఓల్లీని పోగొట్టుకున్నట్లుగా నిన్ను పోగొట్టుకోలేను.

483
00:28:20,908 --> 00:28:22,538
నీకు అర్థం కాదు, మ్యాన్.

484
00:28:22,701 --> 00:28:24,541
నేను ఆల్కహాలిక్ కాదు.

485
00:28:24,703 --> 00:28:26,123
ఆపు.

486
00:28:26,539 --> 00:28:29,539
-నీమంచికే దానిని ఇప్పుడే ఆపేయి.
-వద్దు, నువ్వు ఆపు.

487
00:28:29,708 --> 00:28:31,628
విను, నేను వివరించడానికి ప్రయత్నించాను, సరేనా?

488
00:28:31,794 --> 00:28:34,344
నా చెత్త బాస్ కు డియుఐ వచ్చింది--

489
00:28:42,179 --> 00:28:44,349
అది సరిపోతుంది, బేబీ బర్డ్.

490
00:28:44,515 --> 00:28:46,675
అదంతా సరిపోతుందిలే.

491
00:29:29,643 --> 00:29:31,653
సబ్ టైటిల్స్ అనువాదకర్త:
వరదరాజు పావగడ

